Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంగీత సురధార-21

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 17 – నాల్గవ భాగం

ప్రథమ – ద్వితీయ – కనకాంబరి రత్నాంగి పట్టికలు:

క్రమ సంఖ్య ప్రథమ కనకాంబరి పట్టిక ద్వితీయ కనకాంబరి పట్టిక
1. కనకాంబరి కనకాంబరి
2. ఫేనద్యుతి ఫేనద్యుతి
3. సామవరాళి గానసామవరాళి
4. భానుమతి భానుమతి
5. మనోరంజని మనోరంజని
6. తనుకీర్తి తనుకీర్తి
7. సేనాగ్రణి సేనాగ్రణి
8. తోడి జనతోడి
9. భిన్నషడ్జం ధుని భిన్నషడ్జం
10. నటాభరణం నటాభరణం
11. కోకిలారవం కోకిలారవం
12. రౌప్యానగం రూపవతి
13. హెజ్జజ్జి గేయహెజ్జజి
14. వసంత భైరవి వాటి వసంత భైరవి
15. మాళవ గౌళ మాయ మాళవ గౌళ
16. వేగవాహిని తోయవేగవాహిని
17. సుప్రదీపం ఛాయవతి
18. శుద్ధ మాళవి జయశుద్ధమాళవి
19. ఝంకార భ్రమరి ఝంకార భ్రమరి
20. భైరవి నారి రీతిగౌళ
21. కిరణావళి కిరణావళి
22. శ్రీ శ్రీ
23. వేళావళి గౌరివేళావళి
24. వీర వసంతం వీర వసంతం
25. షరావతి షరావతి
26. తరంగిణి తరంగిణి
27. సురసేన సౌరసేన
28. కాంభోజి హరికేదారగౌళ
29. శంకరాభరణం ధీరశంకరాభరణం
30. నాగాభరణం నాగాభరణం
31. కళావతి కళావతి
32. రాగ చూడామణి రాగ చూడామణి
33. గంగా తరంగిణి గంగా తరంగిణి
34. ఛాయనాట భోగచ్ఛాయనాట
35. దేశాక్షి శైల దేశాక్షి
36 నాట చలనాట
37. సాలవము సౌగంధిని
38. జగన్మోహన జగన్మోహన
39. వరాళి ధాళి వరాళి
40. నభోమణి నభోమణి
41. ప్రభావతి కుంభిని
42. రఘులీల రవిక్రియ
43. గీర్వాణి గీర్వాణి
44. భవాని భవాని
45. పంతు వరాళి శివ పంతు వరాళి
46. తీవ్ర వాహిని స్తవ రాజము
47. సౌవీర సౌవీర
48. జీవంతిని జీవంతిక
49. ధవళాంగి ధవళాంగం
50. నర్మద నామదేశి
51. రామక్రియ కాశీరామక్రియ
52. రమా మనోహరి రమా మనోహరి
53. గమక క్రియ గమక క్రియ
54. వైశాఖ వంశవతి
55. శ్యామల శ్యామల
56. త్రిమూర్తి చామర
57. సీమంతిని సుమద్యుతి
58. సింహరవం దేశీ సింహరవము
59. ధౌమ్య ధామవతి
60. నిషాద నిషాదము
61. కుంతల కుంతల
62. రత్నభాను రతిప్రియ
63. గోత్రారి గీతప్రియ
64. భూషావతి భూషావతి
65. కల్యాణి శాంత కల్యాణి
66. చతురంగిణి చతురంగిణి
67. సత్యవతి సంతాన మంజరి
68. జ్యోతిష్యమతి జ్యోతిరాగము
69. ధౌతపంచమం ధౌతపంచమం
70. నాసామణి నాసామణి
71. కుసుమాకరం కుసుమాకరం
72. రసమంజరి రసమంజరి

ప్రముఖ సంగీత లక్షణకర్తలు – గ్రంథములు:

క్రమ సంఖ్య లక్షణకర్త గ్రంథం పేరు
1. భరతుడు నాట్యశాస్త్రము
2. నారదుడు సంగీత మకరందం,  నారదశిక్ష
3. మతంగుడు బృహద్దేశి
4. పార్శ్వదేవుడు సంగీత సమయ సారము
5. సోమనాథుడు రాగలిబోధ
6. శార్ఞ్గ దేవుడు సంగీత రత్నాకరం
7. రామామాత్యుడు స్వర మేళ కళానిధి
8. అహోబలుడు సంగీత పారిజాతము
9. తులజాజి సంగీత సారామృతము
10. గోవిందాచార్యులు సంగీత సంగ్రహ చూడామణి
11 వేంకటమఖి చతుర్దండి ప్రకాశిక

ప్రముఖ వాగ్గేయకారులు – వారి ముద్రలు:

1. త్యాగరాజు త్యాగరాజు స్వ
2. దీక్షితార్ గురుగుహ పర
3. శ్యామశాస్త్రి శ్యామకృష్ణ స్వ
4. స్వాతి తిరుణాళ్ పద్మనాభ, కమలనాభ పర
5. జయదేవుడు జయదేవ స్వ
6. నారాయణ తీర్థులు నారాయణ తీర్థులు స్వ
7. వీణ కుప్పయ్య గోపాలదాస పర
8. సుబ్బరాయశాస్త్రి కుమార పర
9. పట్నం సుబ్రమణ్యం అయ్యర్ వేంకటేశ పర
10. సదాశివ బ్రహ్మేంద్రులు పరమహంస, హంస స్వ
11. ముత్తయ్ భాగవతార్ హరికేశ పర
12. పురంధర దాసు పురంధర విఠల స్వ
13. రామనాథపురం శ్రీనివాస అయ్యర్ శ్రీనివాస స్వ
14. పొన్నయ్య పిళ్ళె బృహన్నాయకి పర
15. మైసూరు సదాశివ సదాశివ స్వ
16. క్షేత్రయ్య మువ్వగోపాల పర
17. భద్రాచల రామదాసు రామదాసు స్వ
18. అన్నమాచార్యులు వేంకటేశ పర
19. పల్లవి శేషయ్య శేష స్వ
20. పల్లవి గోపాలయ్య వేంకట పర
21. ధర్మపురి సుబ్బారావు ధర్మపురి స్వ
22. సారంగపాణి వేణుగోపాల పర
23. పల్లవి దొరస్వామి అయ్యర్ సుబ్రహ్మణ్యం పర
24. పైడాల గురుమూర్తి శాస్త్రి గురుమూర్తి స్వ
25. దాసు శ్రీరాములు దాసురామ స్వ
26. తిరువత్తి త్యాగయ్య త్యాగేశ స్వ
27. ఆది అప్పయ్య రాజగోపాల పర

వాగ్గేయకారులు – సామూహిక రచనలు:

1. త్యాగరాజు

2. దీక్షితులు

3. శ్యామశాస్త్రి

4. వీణ కుప్పయ్యర్

5. స్వాతి తిరునాళ్

6. జయదేవుడు

7. నారాయణ తీర్థులు

8. తిరువత్తియూర్ త్యాగయ్య

(ఇంకా ఉంది)

Exit mobile version