సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    శ్రీధర్ చౌడారపు

    సినీ చరిత్రలోని నేపథ్య‌గాయకుల సంఖ్య ఎంత ఉన్నా లతా మంగేశ్కర్ ఓ ప్రత్యేక స్థానాన్ని ఎలా ఏర్పరచుకున్నారు అనే విషయాన్ని మీ ఈ రచన సూచిస్తోంది. చాలా విషయాలు తెలిపారు‌. వందనములు

  2. 2

    డా.టి.రాధాకృష్ణమాచార్యులు, హైదరాబాద్

    సంగీత సామ్రాజ్యం ఏలిన అజరామర స్వరం లతామంగేష్కర్ గారిది. ఓ విశ్వగీతికి విచ్చుకొన్న గొంతులో ప్రవహించిన సంగీత సుధలో తేలి ఓలలాడిన రాగాల రాణి మనతోనే మనలోనే నిత్య గానమై జీవిస్తుంది. మీరందించే ఆణిముత్యం సమగ్ర లతలై విరిసి వెలిగిన ప్రపంచ సంగీత చరిత్రలో చెరగని చెదరని మైలురాయిగా లిఖించబడుతుంది.
    ఇది అతిశయోక్తికాని నిజం.మీకు అభినందనలు శ్రీ మురళీ కృష్ణ గారూ..
    మీ
    డా.టి.రాధాకృష్ణమాచార్యులు

  3. 3

    మధు చిత్తర్వు

    లత గురించి అద్భుతమైన వ్యాస పరంపరలో ఇది మరొక ఆణిముత్యం.
    నేను కూడా “న తుమ్ హమ్ జానే… ” లత పాడింది అని అనుకుంటూ వచ్చాను. సుమన్ కల్యాణ్ పూర్ అంత బాగా పాడుతుంది ఆని తెలిసి నా. కళాకారుల కి కొంచెం self interest, big industrial houses’ support వుండాలి అన్న మీ మాట నిజం.

  4. 4

    కె.వి.కృష్ణారావు

    అత్యుత్తమ గాయనిని గురించి మీరు అత్యద్భుతంగా తెలియచేసే విషయాలు నన్ను అలరిస్తున్నాయి🙏

  5. 5

    Shyamkumar chagal

    Oh. ఇదొక విస్తృతం అయిన చారిత్రక నిజాలు. Wide and depth కలిగిన రచన . అద్భుతమైన వ్యాసం. Elaborated details. In fact very difficult to categorize this writeup.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!