సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Shyam Kumar Chagal. నిజామాబాద్

    శ్రీమతి లత మంగేష్కర్గారు బ్రతికి ఉండగా ఈ రచనలు చదివి ఉంటే ఎంత సంతోషించేవారు కదా. బహుశా ఆవిడకు కూడా తన జీవిత జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఇంత వివరంగా తన జ్ఞాపకాలలో నిక్షిప్తమై ఉండకపోవచ్చు. శ్రీమతి లత గారి గురించి రచయిత గారు సేకరించిన విశేషాలు అన్నీ నిజంగా ఎంతో విలువైనవి గా కనిపిస్తున్నాయి. ఆవిడ జీవిత క్రమాన్ని రచయిత గారు విభిన్న కోణాల నుంచి మనకు అందిస్తున్నారు. వస్తువు చాలా విస్తృతమైనది కానీ చాలా సరళమైనది అయితే ఇక్కడ చెప్పుకోవలసింది ఏమిటంటే ఇది చదువుతున్నంతసేపు నాకు చిన్నప్పుడు కెలిడియోస్కోప్ అనే దృశ్య మాధ్యమం లో చూసిన మధురానుభూతి కలుగుతు ఉంది.
    ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా మిగిలిన అతి కొద్ది సమయాన్ని పరిపూర్ణంగా సద్వినియోగం చేస్తున్న మురళీ కృష్ణ గారికి నా యొక్క అభినందనలు

  2. 2

    డా.టి.రాధాకృష్ణమాచార్యులు, హైదరాబాద్

    మురళీ కృష్ణగారు
    నమస్కారం
    సుమధుర సుందర సరిగమల లతపై మీ వ్యాసావళి
    చీకటి వెలుగుల రంగేళీ,ఆనంద దీపావళి
    చాలా బాగున్నాయి.ఉత్తమ సమాచారం ఉన్నతంగా ఉంది. అభినందనలు మీకు…
    —డా.టి.రాధాకృష్ణమాచార్యులు

  3. 3

    Shyam Kumar Chagal. నిజామాబాద్

    మళ్లీ చదివిన తర్వాత ఇంకో విషయం తెలిసిందే మీ టి అంటే, సంగీత దిగ్గజాల మద్య, లతా మంగేష్కర్ గారి జీవిత ఘట్టాన్ని క్రమబద్దంగా మనకు చూపిస్తున్న మురళీకృష్ణ గారు, దిగ్గజాల్లాంటి సంగీత దర్శకుల మధ్య ఎలా నెట్టుకు వచ్చిందో చాలా బాగా రాశారు.

    ఆయా సంగీత దర్శకుల గురించి వారి జీవితాల గురించి మంచి అవగాహన ఉంది. వారి అలవాట్లు ,జీవన శైలి , పట్టు దల మధ్య విజయం సాధించడం లతమంగేష్కర్ కే చెల్లింది. కానీ ఈ విషయాలన్నీ క్రోడీకరించిన మురళీ కృష్ణ గారికి, ఇవన్నీ ఎక్కడి నుంచి లభ్యమయ్యాయి అర్థం కాకుండా ఉంది

  4. 4

    పుట్టి. నాగలక్ష్మి

    లతాజీ గురించి ఇంత అద్భుతంగా ఎవరు రాయగలరు? ఆమె ఆలపించిన అక్షరాలు, పొల్లుల తేడాలతో సహా.. గొప్ప సంగీత దర్శకులు ఆమెకందించిన ప్రశంసలు.. ఇవన్నీ మాకు అందించిన కస్తూరి మురళీకృష్ణ గారికి అభినందనలు, ధన్యవాదాలు🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!