సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కథల పరిచయం బాగుంది..మొదటి పేరాలో సంధించిన ప్రశ్నలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి…మనిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అని అడిగారు……సీత అశోకవనం లో ఉన్నది. చుట్టూ శత్రువులు. అనుక్షణం బెదిరిస్తున్న రాక్షసరాజు. భర్త ఎక్కడున్నాడో తెలియదు.ఇక్కడికి వస్తాడో రాడో తెలియదు. ఇన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా ఆమె రావణుని తిరస్కరించింది..ఎందుకు? ఎందుకంటే, ఆమెకు తనకంటూ కొన్ని విలువలు, నమ్మకాలు ఉన్నాయి. ప్రాణత్యాగానికైనా సిద్ధ పడుతుంది గానీ, ఆ విలువలు పోగొట్టుకోదు……ప్రతి మనిషీ ఇలాగే ఆలోచించాలి. తనకంటూ కొన్ని విలువలు ఏర్పరచుకోవాలి. ఆ విలువలకు కట్టుబడి ఉండాలి…అప్పుడు ప్రపంచంలో ఇన్ని అన్యాయాలు జరగవు……

  2. 2

    పి. దినకర్ రెడ్డి

    నా కథల పుస్తకం “సంధి కాలం” పాఠకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!