[13 ఏప్రిల్ 2025 ఆదివారంతో ముగిసిన సంచిక పదసోపానం పజిల్ 50వ ఎపిసోడ్ జవాబులను, సరైన సమాధానాలు రాసిన వారి పేర్లను అందిస్తున్నాము.]
సంచిక పదసోపానం 50కి పజిల్ నిర్వాహకుల జవాబులు:
1. పల్లవాంకురం 2. కారండవము 3. విమర్శకులు 4. కలిమిచెలి 5. చిలుకతాళి 6. తాళముచెవి 7. చివరి తేదీ 8. తదనంతరం 9. తరంగపాద 10. పెద్దసదాప 11. దాపుడుకోక 12. కీకారణ్యము
సంచిక పదసోపానం 50 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మంజులదత్త కె, ఆదోని
- రంగావఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకరరావు, పూణె
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- విన్నకోట ఫణీంద్ర, హైదరాబాద్
- ఉషారాణి గాలి, తిరుపతి
వీరికి అభినందనలు.
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.