‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
నిలువు:
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2024 నవంబర్ 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పద ప్రహేళిక నవంబర్ 2024 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 డిసెంబర్ 2024 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- అక్టోబర్ 2024 సమాధానాలు:
1) తిరుకాపు 3) తపతి 6) కోటి 7) రుక్మిణి 11) నిజం 13) రణం 14) రమ16) కుట్ర 18) ప్రజాహితం19) ఆబ 20) వర్ణం 21) తిమిరారి 23) పాదం 25) శవం 26) తోము 27) యమకం 29) పాయ 31) శోకము 32) మదం 33) నాభి
1) తిగ 2) కాసు 3) తటిని 4) తిరు 5) శ్రేణి 8) క్మిరు 9) ఋణం10) నీరజా 12) జంకు 13) రసవతి 15) మహిమ 17) శబరి 19) ఆరావం 22) మిశ 23) పాము 24) యమలం 26) తోయదం 28) యముడు 30) మమ 31) శోభి
సంచిక – పదప్రహేళిక- అక్టోబర్ 2024కి సరైన సమాధానాలు పంపినవారు:
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్లో సంప్రదించగలరు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు. సెల్: 7285938387
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
నాన్నకు పాఠం చెప్పిన బుడతడు
కలగంటినే చెలీ-24
కైమోడ్పు
తెలుగు సాహితీ వినీలాకాశంలో ఓ ధ్రువతార “అనుక్షణికం”
నూతన పదసంచిక-41
రెండు ఆకాశాల మధ్య-36
మేనల్లుడు-26
భయం – భయం
అలనాటి అపురూపాలు-120
స్పందన
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®