‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) శంక, ఇది పెనుభూతం అనే సామెత (4) |
3) కార్యక్రమాల అమలుకు అయ్యే ఖర్చు సుమారుగా (5) |
7) ఒకరి తప్పును మరొకరిపై పెట్టు, తోము (2) |
8) తెగువ, ధైర్యం (3) |
9) భోజన పదార్థం (3) |
13) రంగణ్ణి పిలవండి (2) |
14) పల్లకి, డోలీ (3) |
16) చూడుమా (3) |
19) కావున, కాబట్టి (3) |
20) బడిలో విద్యార్థులకు పాఠాలు చెప్పేది (3) |
21) నెల (2) |
25) అటుగా వచ్చిన రాఘవము చివర లోపించింది (3) |
26) నోటీసు, ఆజ్ఞా పత్రం (3) |
27) తురిమిన కొబ్బరి, వాంఛించు (2) |
30) S.V కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, ఆమని నటించిన చిత్రం (5) |
31) వలయాలుగా రివ్వున వీచే గాలి (4) |
నిలువు:
1) రాక్షసులు (4) |
2) మందు గుళిక (2) |
4) శాసనం, న్యాయశాస్త్రం (2) |
5) రాజకీయ, వ్యాపారాది రంగాలకు సంబంధించిన విషయం (4) |
6) దున్నని భూమి (3) |
10) రంగులు వేసి జీవించేవాడు (3) |
11) కాశీరాజు కుమార్తెలలో ఒకరు (3) |
12) ఒక రకం పిల్లి, శరీరంలో ఉండే సుగంధ ద్రవ్యం (3) |
15) రెండు కొండల నడివి త్రోవ (3) |
17) వాయువు గాలి (3) |
18) అమావస చివర లోపించింది (3) |
22) గ్రామ నియమాలకు కట్టుబడి జీవించేవాడు (4) |
23) ఒకటితో మరొకటి కలిసిపోయిన (3) |
24) పిండి పసిరే శిలా యంత్రం (4) |
28) విజృంభించు, బదరీవృక్షం (2) |
29) ముంజెలు, కల్లు లభించే చెట్టు (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2025 మార్చ్ 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక మార్చ్ 2025 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఏప్రిల్ 2025 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక – ఫిబ్రవరి 2025 సమాధానాలు:
అడ్డం:
1) విగడియ 4) కౌమోదకి 8) రినా 10) కానుక 12) తగణం 13) పోతు 14) చాడి 15) వనరు 17) పంద 18) రివట 19) పాచనం 20) సబేడి 23) సాపాటు 24) సాధు 25) వహ్ని 26) ఆరాటం 27) గురి 29) మకా 31) ముప్పాతిక 32) పిడికిలి
నిలువు:
2) గరిక 3) డినా 5) మోద 6) కిరాతుడు7) లోకాచారం 9) తగరు 11) నుడి 12) తన 15) వదనం 16) రావడి 17) పంచకం 18) రిబేటు 20) సపాటం 21) మధురిమ 22) జీవనము 23) సారాయి 24) సాగు 28) చితి 29) మడి 30) కాకి
సంచిక – పదప్రహేళిక – ఫిబ్రవరి 2025 కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనూరాధసాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- ఝాన్సీరాణి పి
- మంజులాదత్త కె., ఆదోని
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి, ఆదోని
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387