Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పదప్రహేళిక ఆగస్ట్ 2025

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) ఆశ్రమ పాఠశాల (4)
3) లెక్కలోకి రాని ధనం (5)
7) మేలిమి బంగారం (3)
8) ఉప్పు పండించే బయలు (2)
9) బిగువారు 3, 2, 1, 4 (4)
11) కాపాడబడినది (3)
13) చప్పుడు, స్లోగన్ (4)
15) దయ, జాలి (3)
17) రోజువారి లెక్క, పద్దు (2)
18) పైనుంచి నీళ్ళు పడే చాలు (2)
19) అటుగా గారడి (4)
21) మార్గము, త్రోవ (2)
23) ప్రమిద చివర లోపించింది (2)
24) సోది చెప్పేవారు (6)
26) ఏజెంటు, ఒకరికి బదులుగా వచ్చిన వాడు (4)
28) ఉత్తమ స్త్రీ, ఎడమ (2)
29) పొగ తాగే ఒక సాధనం అటుగా (2)
30) పాదరసం (4)
31) పాలించే హక్కు, అర్హత (4)
32) ఇళ్ళు, గృహములు (4)

నిలువు:

1) బృహస్పతి వారం (4)
2) భర్త, పిల్లలు ఉన్న స్త్రీ (4)
3) డేరా (4)
4) నిక్షిప్తములో 3, 1, 2 (3)
5) చేలలో కోసి వేసిన పైరు ప్రోగు అటుగా (2)
6) హెచ్చవేత అటుగా (5)
10) చెదిరిన చిరునామా (4)
12) పొల్లు, గింజలేని ధాన్యం (3)
14) మట్టి మూత, బిరడా (2)
16) ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి (6)
18) ముహూర్తం, రెండు ఘడియల కాలం (3)
20) రాత్రి (3)
21) కొయ్యబొమ్మ (3)
22) కొడుకు కూతురు, కూతురు కూతురు (5)
25) పొత్తు, స్నేహం (4)
27) ఎదిరించడం, అగౌరవం (3)
30) లక్ష్మీదేవి, సంపద (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2025 ఆగస్ట్ 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక జూలై 2025 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 సెప్టెంబర్ 2025 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక – జూలై 2025 సమాధానాలు:

అడ్డం:

1) కంఠీరవం 3) ఈలపురుగు 6) కౌడు 7) నిశాతం 9) తేగ 10) వాలం 11) జతి 12) ననుబ్రాయి 13) జనం 14) సత్య 15) దాపల 16) గులాము 19) దాది 21) ప్రవరుడు 22) రిమ్మ 25) పూజారి 27) తంపులమారి 28) నలువ

నిలువు:

1) కండని 2) రక్షితం 3) ఈడు 4) పురోగతి 5) గుత్తాధిపత్యము 6) కౌశలం 8) శాలీనుడు 9) తేజనం 10) వాయిదా 13) జలదారి 14) సలాపం 17) సుప్రభాతం 18) తిరుమాల 20) దిమ్మ 23) సూరి 24) గౌరి 25) పూలు 26) జావ

సంచిక పదప్రహేళిక – జూలై 2025 కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version