Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రహేళిక – 8

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అస్థిరము (3)
4. పగులు (3)
6. ఒక రాక్షసుడు తికమకపడ్డాడు (3)
7. ఒక దేశం (3)
8. ఒక సామెత (9)
9. గరిటె (3)
11. వైకుంఠంలో ఒక నది (3)
13. ఏనుగు కాలి సంకెల (3)
14. తడి కన్ను (3)

నిలువు:

1. సంకటము (3)
2. మంత్రి  (3)
3. ఒక సామెత (9)
4. భాగ్యము(3)
5. రుసుము(3)
9. పాఱ (3)
10. ఆపద (3)
11. మఱ్రి చెట్టు ( 3)
12. ఉపయుక్తము కాని మాట (3)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2020  ఆగస్టు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో పద ప్రహేళిక ఆగస్టు 2020 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 1 సెప్టెంబరు 2020 తేదీన వెలువడతాయి.

సంచిక – పదప్రహేళిక- 7 సమాధానాలు:

అడ్డం:

1.వికటకవి 5. తాళం 6. సత్తు 7. కట్టు 9. కంగారు 11. తేమ 13. లతిక 15. ఆవల 16. సుధి 17. పెనం 18. తనువు 21. దవడ 23. ముగ్గు 24. కలత 26. ల్లెము 27. పోతు 28. దిక్కు 30. వాజపేయము

 నిలువు:

1.వితా 2. కళంకం 3. కసరు 4. విత్తు 7. కలధౌతము 8. ట్టుతి 10. గాదె 11. తేవ 12. మలగడము 14. కసువు 15. ఆనంద 19. నుగ్గు 20. నెల 22. వల్లె 24. కతుజ 25. తదియ 27. పోవా 29. క్కుము

సంచిక – పదప్రహేళిక- 7 కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు.

Exit mobile version