Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 98

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పెళ్ళిలో చూపించే ఒక నక్షత్రం (4)
4. సూర్యేందుసంగమము (4)
7. వృకధూర్తము (2)
8. చిన్న కొండ (2)
9. వెన్నెముక చివరి భాగము (3)
12. మొదలు కుదించుకునిపోయి తడబడిన బడలిక (3)
14. ఆదర్శనము (2)
15. దుష్యంతుని కోడలు (3)
17. ఇంద్రియములను వశపఱచుకొని చిత్తము ఈశ్వరునియందు లయింపఁజేయుట (2)
18. గోదావరీనది (2)
19. అగుట; ఇల్లు (3)
21. అటునుంచి కాపాడు (2)
23. చేదు దోస (3)
25. పార్శ్వము బహువచనంలో (3)
26. ఇడ్లీకి, కేసరికి, బొంబాయికి ఉన్న సంబంధం (2)
28. —–  కనవేమిరా అని సి నా రె  గారి రచన, ఇళయరాజా సంగీతం, బాలూ శైలజగార్ల గానం (2)
29.  గుఱ్ఱము నొసటి చుక్క (4)
30. అనేక రకాల కూరగాయలు వేసి వండిన పులుసు, దప్పళం (4)

నిలువు:

1. కనికరము (4)
2. నెయ్యపుటలుక (3)
3. ఒకానొక చెట్టుబంక, జతువు (2)
4. జరుగు/పరిణమించు (2)
5. అంతటను ఒకే ఎత్తులో ఉండుట (3)
6. 13 మొదలు 100 దినముల వఱకు చేయు ఒక యజ్ఞము (4)
10.  కలుపుగోలుతనము (5)
11. దాసరి నందగోపాల్ గారిలో ఉన్న దాతృత్వం (2)
13. ధ్రువనక్షత్రము (5)
15.  సరస్వతీనదులలో ఒకటి -పుష్కరతీర్థం నుండి ప్రవహించేది (3)
16. వాసనగల మూలికావిశేషము (3)
18. భూమి (4)
20. ఆఁడేనుఁగు (2)
22. కలక (4)
24. వేలుపుకుక్క (3)
25. ఏమఱుపాటు (3)
27. ఘల్లుమంటుందనుకుంటే గజ్జె కాస్తా తిరగబడింది (2)
28. ఆగమనము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జనవరి 23 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 98 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జనవరి 21 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 96 జవాబులు:

అడ్డం:   

1.ఆరంభం 3. ఇలాకా 6. విభ 7. రోదసి  8. గుజా  11. కోజాగరము  13. హిత  14. గ్రా ఆ  16. మా  17.  భా  18. లంక  21. కరి  23. కోకిలాదేవి  27. లాస్యం  29. తంటసం  30. భాభి 31. జనని  32. పావని

నిలువు:

1.ఆవిరి 2. రంభ 4. లాగు 5. కాజాలు 7. రోజా 8. ద  గ అం   9. సిర  11. కోత  12. ముగ్రా  13. హిజ్జలం  15. ఆబ్కారి  19. కకో  20. కోలాట  21. కవి 22. ఇలాజ  24. కితం  25. దేసం  26. అభిని  28. స్యం న  30. భావ

సంచిక – పద ప్రతిభ 96 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

Exit mobile version