Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 190

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అర్చన (4)
4. విష్ణువు (4)
7. విరజాజి పువ్వు/ఒక వృత్తం (5)
8. అశ్వత్ధ వృక్షం (2)
10. వర్షం (2)
11. తిరగబడిన కేశములు (3)
13. పశువులను కట్టే పలుపు (3)
14. చేప/మొసలి (3)
15. ఆంగ్లంలో ఏరోప్లేన్ (3)
16. జస్టిస్ తెలుగులో (3)
18. దురద (2)
21. చివర లేని గోరు (2)
22. చంద్రుడు/వసుదేవుడు (5)
24. తిరగబడ్డ మన్మథుడు (4)
25. రోకలి (4)

నిలువు:

1. పూజింపదగినది (4)
2. మొగ్గ (2)
3. తిరగబడిన ధ్వని (3)
4. ఇసుక తిన్నె (3)
5. చివర వత్తులేని ‘లేఖ’ (2)
6. మజ్జిగ పులుసు (4)
 9. పూవుల దండ (5)
10. అందమైన కనులుగలది (5)
12. సముద్రము (3)
15. దృతరాష్ట్రుని సోదరుడు(4)
17. కాకి / శంఖము (4)
19. గొప్పతనం (3)
20. దోషము (3)
22. చివరలేని మిన్ను (2)
23. తిరగబడిన పత్ని (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 అక్టోబర్ 28తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 190 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 నవంబర్ 02 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 188 జవాబులు:

అడ్డం:   

1) ఎందరో మహానుభావులు 5) కలవారికేలేమర్యాద 6) రుద్ధం 7) ఖట్విక 8) బాకీ 11) నిశరా 12) ముక్తమాల్యద 13) తల్లివంటిదైవంలేదు

నిలువు:

1) ఎండకన్నెరుగనికాంత 2) రోజువారీ 3) భాగమతి 4) లునాదవంకీరిదఅం 9) క్షీరార్ణవం 10) టమానిలే 12) ముహ్యదై

సంచిక – పద ప్రతిభ 188 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version