Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 180

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) వరుణుని రాజధాని (4)
4) ఆశ్వీయుజ శుక్ల పూర్ణిమ (4)
7) ఒక రాగము పేరు (5)
8) పుష్పము, మొగ్గ, చిగురు (2)
10) నలుపు, అడవి, ఉప్పు, పట్కారు, వయస్సు, సమూహము (2)
11) వంటచెరుకు, ముద్దపిడుక (3)
13) వెనకు నుంచి ముందుకు – పువ్వు కస్తూరి, ఆకాశం, (3)
14) చెవికమ్మలు (3)
15) భారతదేశం, పంచమవేదం (3)
16) ప్రసిద్ధి (3)
18) సూర్యుడు, కాండ, జిల్లేడు చెట్టు (2)
21) అనేకులు, మొదటి రెండు అక్షరాలు లేవు (2)
22) పరమాత్మను ప్రతిపాదించే ఉపనిషత్తు, పరమాత్ముడు (5)
24) మిథున రాశి (4)
25) రాలడంలో అయ్యే ధ్వనికి అనుకరణ (4)

నిలువు:

1) కట్టు, కూర్పు, విడుపు, అనుసంధానము (4)
2) క్రింద నుంచి పైకి – తమలపాకుకట్ట- చివర లేదు (2)
3) స్థిరము, నిశ్చితము, నెలవు, ఉనికిపట్టు (3)
4) ఇంగిలీకము, హింగులువు (3)
5) లోహములు, ఖనిజాలు పుట్టు చోటు (2)
6) శ్రీకృష్ణదేవరాయలి మహామంత్రి (4)
9) రాగములలో 20వ రాగము (5)
10) కోరిన వస్తువునెల్ల ఇచ్చెడు వేల్పుటావు (5)
12) ముచ్చట్లు, సంగతులు, నీతులు (3)
15) ద్రోణాచార్యుడు; అగస్త్యుడు; చతుర్వేదములను అధ్యయనం చేసినవాడు (4)
17) తిరుపతి వేంకటాచలం (4)
19) నాగలి, హలము (3)
20) బ్రాహ్మణుడు, పారుడు,(3)
22) మొదలు లేని ఉపాయము, పోలిక (2)
23) చివర లేని మునగ (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఆగస్టు 19 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 180 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 ఆగస్టు 24 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 178 జవాబులు:

అడ్డం:   

2) అమరావతి 6) హవనం 8) ఆమడ 10) తల్లి 11) కాణాచి 12) దోవ 15) క్షణికం 16) డుక్కు 18) శ్రీకారం 19) కలి 20) తుభం 21) బారు 22) మూక 23) రాముని బాణము

నిలువు:

1) ఆహత లక్షణుడు 2) అనం 3) రావణాసురుని కాష్టము 4) తిఆ 5) కడవన్నె గుబ్బలి 7) వల్లి 9) మదో 13) మాకందం 14) హోమము 17) క్కుతుక 19) కరుణ 21) బాబా

సంచిక – పద ప్రతిభ 178 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version