Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 178

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

2) స్వర్ణము, ఇంద్రుని పట్టణము (5)
6) యాగము, క్రతువు (3)
8) నాలుగు క్రోసుల దూరము, యోజనము (3)
10) అమ్మ, మాత (2)
11) వంశమర్యాద, చిరకాలమనుభవించినది, చిరకాలవాసస్థానము, ఆటపట్టు (3)
12) దారి, మార్గం, మగవాని కట్టు వస్త్రములో చివరి అక్షరం లోపించింది (2)
15) నిముష కాలం ఉండునది, నశించునది (3)
16) వాడు, మరుగుపడు (2)
18) ప్రారంభం (3)
19) ప్రస్తుత యుగం, (2)
20) మేకపోతు (2)
21) తుపాకిమందు, వరుస, సమూహము (2)
22) గుంపు, సమూహము (2)
23) ఒక రకపు పువ్వు, చురుకైనది, నిశితమైనది, స్థిరమైనది, తిరుగులేనిది, తిరుగులేని బాణం (6)

నిలువు:

1) గుణముల చేత ప్రసిద్ధి చెందినవాడు, కృతలక్షణుడు, పలువురకు పరిచితుడు (7)
2) ఊపిరి, శ్వాస, అంతులేని భూమి, (2)
3) పరిష్కారం లేక నిత్యం రగులుతూ ఉండే సమస్యని ఈ అసురుని చితితో పోలుస్తారు (9)
4) క్రింద నుంచి పైకి – ఆడేలు, మేఘ పరంపర (2)
5) మేరు పర్వతము (7)
7) తీగ, సుబ్రహ్మణేశ్వరుని భార్య (2)
9) తిరగబడిన మశకము (2)
13) మామిడి (3)
14) యజ్ఞము, క్రతువు, యాగము (3)
17) క్రింద నుంచి పైకి – కతుకు, కటుక్కు, కొఱుకుటయందగు ధ్వన్యనుకరణము (3)
19) జాలి, దయ (3)
21) గుర్రము, గురువు, తండ్రి-తాత-సన్యాసి-ముసలివారు – వీరిని పిలుచుటకు ఉపయోగించు పదము; ప్రేమతో పిలుచుటకు వాడే పదం (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఆగస్టు 05 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 178 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 ఆగస్టు 10 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 176 జవాబులు:

అడ్డం:   

2) అంధకారము 6) రంజకం 8) రవిక 10) భయం 11) తురంగం 12) తల 15) రయిజా 16) ముని 18) సుగంధం 19) మవం 20) ఖగం 21) సుగతు 22) పర్వం 23) కట్టుకొన్నవాడు

నిలువు:

1) ఆరంభశూరత్వం 2) అంకం 3) కాపురం గుట్టు రోగం రట్టు 4) ముర 5) సకల సద్గుణవంతుడు 7) జయం 9) విత 13) బాజాలు 14) ఎరుస 17) నిఖర్వం 19) మగవా 21) సున్న

సంచిక – పద ప్రతిభ 176 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version