Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 176

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

2) చీకటి (5)
6) ఇంగిలీకము, మంట, మంటను పుట్టించేది (3)
8) స్త్రీలు ధరించే జాకెట్టు, ఛోళీ (3)
10) వెరపు, భీతి (2)
11) గుర్రము, మనస్సు, వేగముతో పోవునది (3)
12) శిరము (2)
15) చలికి కప్పుకొనెడి దుప్పటి తడబడింది (3)
16) ఋషి, బుద్ధ దేవుడు, తాపసి (2)
18) సువాసన భరితమైనది (3)
19) సువాసన గల్ల మొక్క, మధ్య అక్షరం లుప్తం (2)
20) ఆకాశ సంచారి, గాలి, పక్షి, బాణం, సూర్యాది గ్రహం (2)
21) బుద్ధదేవుడు, చివరి అక్షరం లుప్తం (3)
22) పండుగ, దర్భ, చెరుకు గనుపు (2)
23) అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్త (6)

నిలువు:

1) ప్రారంభంలో ఉన్న పట్టుదల గానీ ఉత్సాహం గానీ ఆ తరువాత లేకపోవడం, ఆంధ్రుల విషయంలో ఈ అపప్రద వినిపిస్తూ ఉంటుంది (7)
2) చిహ్నము, నాటకములోని ఒక భాగంఉ, ఒడి, అంకె, యుద్ధము, సమీపం (2)
3) సంసారం సంగతులు రహస్యంగా ఉంచాలని, వ్యాధుల సమాచారం బహిర్గతం చేయాలనే సామెత (9)
4) చంద్రగుప్తుని తల్లి, ఒక సుగంధ ద్రవ్యము (2)
5) అన్ని రకములైన మంచి గుణములు కలిగిన వ్యక్తి (9)
7) మహాభారతానికి మరో పేరు, గెలుపు, (2)
9) వ్యర్థము, వృథా (2)
13) తోలు తప్పెట వాయిద్యాలు, వాద్యాలు (3)
14) ఒక విధమగు నాణెము, దీనారము (3)
17) పదివేల కోట్లు (3)
19) పురుషుడు, చివరి అక్షరం లుప్తం (3)
21) శూన్యం, అనుస్వారము, అభావము, బిందువు (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూలై 22 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 176 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 జూలై 27 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 174 జవాబులు:

అడ్డం:   

1) భగవతి 4) బరాబరి 7) భరతమాత 8) కాభ 10) భక్త 11) ళివర 13) భస్మము 14) భరణం 15) భయము 16) నంధబం 18) సము 21) కంజ 22) భవభంగము 24) ముకవిభ 25) భవిష్యము

నిలువు:

1) భద్రకాళి 2) వభ 3) తిరము 4) బమానం 5) రాత 6) రిసక్తము 9) భవదీయము 10) భస్మవేధకం 12) భరణి 15) భసలము 17) బంజనము 19) నంవభ 20) భగభ 22) భవి 23) మువి

సంచిక – పద ప్రతిభ 174 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version