‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
2. సుభిక్షముగా ఉన్న రాజ్యము (5) |
6. సున్నిపిండి, మినప పిండి, పెసలపిండి (3) |
8. నాలుక, చక్కెర, ద్రాక్ష, గరికచక్కెర, సుగంధ ద్రవ్యాలు కలిసిన పెరుగు (3) |
10. ఓర్పు, సహనము, నేల, భూమి, మన్నించుట (2) |
11. అధికారం, ప్రకరణం, కార్యవిధానము (3) |
12. నేను కి వ్యతిరేకం, తమరు (2) |
15. అనేక రకములైన తీరులు, మార్గములు (9) |
16. ఆవు, బరువు, గోవు (2) |
18. ఒక వృత్తము, మల్లబంధ విశేషము, సత్తు, ఒక ధాతువు (3) |
19. నాటు, వీడి పోవు, వదలు, రాలు, తెగు (2) |
20. అమృతము, పాలు, నీళ్ళు, తేనె, మెరుపు, విద్యుత్తు (2) |
21. కోరిక, శోభ, కిరణము, చేష్ట (2) |
22. సమీపము, ఆధారపు, చేర్చు (2) |
23. ద్వారపాలకుడు (6) |
నిలువు:
1. ఉచితానుచితాలు లెక్క చేయకపోవడం (7) |
2. రాశి, పోగు, గుంపు, మేషాది (2) |
3. రాధాక్రిష్ణులు, ప్రేయసిప్రియులు ఉల్లాసంగా ఆడే ఒక ఆట (9) |
4. ఒక గంధ ద్రవ్యము, చంద్రగుప్తుని తల్లి (2) |
5. మన్మథుడు (7) |
7. మమకారము, నేను నాది అను భావము (2) |
9. స్వామి, సామి, ఇటీవల పుష్ప సినిమాలో ఈ పదంలో ఒక పాట పాపులర్ అయింది (2) |
13. ప్రతి, ప్రతికూలం, ప్రతిరూపం (3) |
14. పండుగ, యజ్ఞాగ్ని (3) |
17. హరిద్ర, పసపు (3) |
19. తర్కములు, భావములు, భావనలు (3) |
21. అసూయ, పగ, వైరం, కోపం, విచారం, నింద, ఈర్ష్య (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూన్ 08 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 170 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 జూన్ 15 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 168 జవాబులు:
అడ్డం:
2) కొంగజపము 6) కలత 8) వసుధ 10) మత్త 11) చాముండ 12) రమ 15) మేధ్యము 16) భగవద్గీత 17) లంభం 19) గిముంస 20) నడు 21) డాక 22) రామ 23) హరి 24) ఆదుకొనువారు
నిలువు:
1) ఐకమత్యమే బలం 2) కొంత 3) జయముంటే భయముండదు 4) మువ 5) అధమ భృతకుడు 7) లత్త 9) సుర 13) స్వాములు 14) శివము 18) భండారి 20) నమవా 22) రాను
సంచిక – పద ప్రతిభ 168 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాదు
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాదు
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య. టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకరరావు, పూణె
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.