‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) నారదుడు, కలహభోజనుడు (9) |
7) ఉనికి, మంచితనము, సారము, శక్తి, సత్తువ (2) |
8) ఉత్సవ విశేషము, ఉభయార్థక సాధకమైన ఉపాయము (2) |
9) తలకట్టు (2) |
10) అటు నుండి వచ్చిన ఛాగము, ఛాగి (2) |
12) అగడిత, పరిఖ (4) |
13) చెల్లాచెదురైన తక్షణము (4) |
14) ఒక అక్షరము, కంఠ్యములలో నొకటి; గంట, మొలనూలు (1) |
15) వృద్ధి పరుచునది (4) |
18) మిక్కిలి సులభమే, కానీ, చివర లేక కష్టమైపోయింది (4) |
21) విల్లు, ధనుస్సు (2) |
22) తరువాత, తదనంతరము (4) |
23) తిరగబడిన మంచు, శీతము (2) |
25) పొలిమేర కుడి నుంచి ఎడమకి (4) |
26) సమీపము, ఆశ్రయం – వెనుక నుంచి ముందుకు (4) |
నిలువు:
1) పిల్లల మీద కంటే మనవళ్ళ మీద చూపించే ప్రేమని ఇలా అంటారు (9) |
2) వట్టి, కల్ల, ఊరక (2) |
3) రధచ్రకము, చక్రవాకము, కవపిట్ట (4) |
4) తత్త్వ సంబంధమైనది, నిజమైనది (4) |
5) కంస చాణూర మర్దనం అంటూ శీకృష్ణుడిని పొగిడే ఈ శ్లోకంలో వసుదేవ తరువాతి పదం (2) |
6) క్రింద నుంచి పైకి – అన్ని విధాల మంచి గుణాలు కల్గినవాడు (9) |
9) గుడిసె, సాల, వాలిక (2) |
11) పశువులకు వేసే దాణా (2) |
16) కవిత్వము చెప్పువాడు, వ్రాయువాడు (2) |
17) రోమశీ, ముండ్లదోస (4) |
18) విష్ణుచక్రం (4) |
19) నరము, వింటి అల్లెత్రాడు, ఆడది (2) |
20) కులస్త్రీ, తోడబుట్టినది (2) |
24) కోరిక (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఏప్రిల్ 15 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 162 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 ఏప్రిల్ 20 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 160 జవాబులు:
అడ్డం:
1) అన్నం పరబ్రహ్మ స్వరూపం 5) సరసము విరసముకే 7) కూచా 8) సోమము 9) సరే 12) సర్వేశ్వరుడు 13) చిలువలు పలువ
నిలువు:
1) అభ్యాసం కూసువిద్య 2) పనసలు 3) బ్రహ్మవిష్ణుమహేశ్వరులు 4) స్వతిసర/స్వరసతి 6) కేదారేశ్వరుడు 10) వ్యాసములు 11) వేడుకలు
సంచిక – పద ప్రతిభ 160 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామలింగయ్య. టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకరరావు, పూణె
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- ఉషారాణి జి, తిరుపతి
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం 11.00- సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.