Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 160

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) అన్నం దేవుని యొక్క రూపంతో సమానం అనే నానుడి (9)
5) పరాచికాలు ద్వేషానికే కారణమవుతాయనే సామెత (9)
7) కూజా కాదు, ఇరుకు వీధి ఉర్దూలో (2)
8) పరాక్రమము, జాతి, జలం, కర్పూరం (3)
9) అలాగే, అనుమతి ఇవ్వడం (2)
12) శివుడు (5)
13) లేనిపోనివి కల్పించి, చిన్న విషయాన్ని పెద్దగా చేయడం, చివర లుప్తం (7)

నిలువు:

1) సాధన ద్వారా ఏ పనైనా, చదువైనా సులువుగా వచ్చేస్తుందనే నానుడి (8)
2) వేద భాగాలు, ఒక రకం పండ్లు (4)
3) త్రిమూర్తులు (9)
4) తారుమారయిన చదువుల తల్లి, బ్రహ్మదేవుని భార్య (4)
6) శివుడు, కేదారనాథుడు (6)
10) ఒక విషయము మీఁద వ్రాసిన సమగ్ర రచనలు, ఆంగ్లంలో ఎస్సేస్ (4)
11) సరదాలు, ఉత్సవాలు (4)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఏప్రిల్ 01 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 160 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 ఏప్రిల్ 06 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 158 జవాబులు:

అడ్డం:   

1) అదృష్టం కలిసొస్తే 7) రుకతా 8) బూగర 9) కిల్లి 10) లకిమి 11) ధూపం 14) ణాకాఠి 15) తిరుగుదల 16) తోడు 17) డులక్షలు

నిలువు:

2) ధృవతార 3) కల్ల పైడికి కాంతి మెండు 4) సొజ్జెబూరె 5) అరుణకిరణాలు 6) అరటిపండొలచి 12) కఠిణుడు 13) ణంగుమాక్ష

సంచిక – పద ప్రతిభ 158 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం 11 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version