Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 153

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అతి మధురము, ఇప్పచెట్టు, నెమలి (4)
4. చంద్రుడు (4)
7. మన చుట్టము, మిత్రుడు, జ్ఞాతి (5)
8. తడి, చెమ్మ, తడి గలది (2)
10. మఱు, రెండవది, అల్పము (2)
11. చెదిరిన స్త్రీ (3)
13. పోషించు, బ్రతికించు, మనజేయు (3)
14. వనిత, స్త్రీ (3)
15. ప్రశంసావాచకశబ్దము, మధ్య అక్షరానికి దీర్ఘం లోపించింది (3)
16. గొప్పతనము, ఒక ఐశ్వర్యము, మహత్యం, (3)
18. అటు నుంచి వేసిన బాణం, చివర కోల్పోయింది, (2)
21. దాటుట, పడవ, ఓడ కూలీ, generation (2)
22. మరకతము యొక్క మాఱురూపము. (5)
24. దేవాలయంలోని వంటిల్లు, (4)
25. అధికారము, గ్రామాధికారము (4)

నిలువు:

1. చిలుక, మన్మథుని రథము (4)
2. చివర లేని వారిజము, తామరపువ్వు (2)
3. ఒక కాయగూర, పులుసు, చారు, సాంబార్ లో వాడతారు (3)
4. పాలకూర, నీరు, పాలు, కల్లు, తేనె (3)
5. మొదలు లేని క్షామం (2)
6. మరలఁజేయు, మరల్చు (4)
9. వజ్రము (5)
10. మనుస్మృతి (5)
12. గొప్పది, శివుని శూలం (3)
15. మాలిన్యము, నలుపు, దుర్మార్గము (4)
17. పూదేనె, మకరందం (4)
19. తడబడిన మల్లెతీగ (3)
20. మొదటి అక్షరం లోపించిన – వారి వారి యొక్క (3)
22. స రి గ మ ప – లో 4, 5 (2)
23. మురిపెపు రాణి 1, 6 (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఫిబ్రవరి 11 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 153 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 ఫిబ్రవరి 16 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 151 జవాబులు:

అడ్డం:   

1.అరుంధతి 4. ఆగమనం 7. నగ 8. లాజ 9. కులము 12. ముతుక 14. లులి 15. ఈతని 17. లము 18. కదే 19. రవళి 21. వనం 23. సావిత్రి 25. ఆనంద 26. కరా 28. అకా 29. లువుముడు 30. త్రిశంఖము

నిలువు:

1.అవాకులు 2. ధనము 3. తిగ 4. ఆలా 5. గజము 6. నందకము 10. లలితాదేవి 11. తాత 13. తులసీవనం 15. ఈశ్వర 16. నివాళి 18. కసాయిలు 20. వల్లి 22. నందనము 24. త్రికము 25. ఆకాశం 27. రాడు 28. అత్రి

సంచిక – పద ప్రతిభ 151 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version