‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. సుడిగాలి (4) |
4. యమధర్మరాజు (4) |
7. స్నేహం చెడగొట్టడం, పంచతంత్రంలో ఒక విభాగం (5) |
8. అటు నుంచి క్రీడ (2) |
10. చివర కోల్పోయిన అభిప్రాయము, సమ్మతి, శాస్త్రము (2) |
11. కృష్ణుడు, ఒకానొక కవి, మహేశ్ బాబు సినిమా (3) |
13. వెనక నుంచి ముందుకు వచ్చిన వినికిడి శాస్త్రము, వినబడినది (3) |
14. సమాచారం, వర్తమానము (3) |
15. మా యొక్క దేవుడు, ఎన్.టి.రామారావు గారి సినిమా పేరు (3) |
16. వేగంగా, వెంటనే, త్వరగా, ఏ మాత్రం ఆలస్యం లేకుండా (3) |
18. పూనకం, ఆవేశం (2) |
21. రజనీకాంత్ సినిమా, రెండో అక్షరంలో వత్తు పోయింది (2) |
22. క్రిందటి జన్మలో (5) |
24. శంఖము, అబ్జము (4) |
25. కుబేరుడు, దాత (4) |
నిలువు:
1. బంగారు నాణెము, దినారము (4) |
2. రాశి, ప్రోగు, కుప్ప (2) |
3. పాలనము, క్రమశిక్షణ కలిగి ఉండునట్లు చేయుట (3) |
4. సభ, రాజసభ, సమావేశము (3) |
5. హారము, మొదట్లోనే తెగిపోయింది (2) |
6. శత్రుఘ్నుని భార్య, వెనుక నుంచి వచ్చింది (4) |
9. మనం ఆరాధించి, సేవ చేసే దేవుడు/దేవత (5) |
10. మతము యొక్క స్వభావము, నిజస్థితి (5) |
12. ఆజ్ఞ, ఉపదేశం (3) |
15. చెల్లచెదురైన అమవాస్య (4) |
17. క్రీడాపరుడు, ఆటగాడు (4) |
19. గనుపు, పండుగ, సమూహము (3) |
20. ఒక సంవత్సరం, అంగజుడు – తెలుగులో తరచూ ఇలా తప్పుగా రాస్తారు (3) |
22. అర్చన, సపర్య (2) |
23. లోపల, లోలోన (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఫిబ్రవరి 04 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 152 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 ఫిబ్రవరి 09 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 150 జవాబులు:
అడ్డం:
2.అరిందముడు 6. భుజగం 8. ఇంగువ 10. వడ 11. పరాగం 12. వాన 15. సంక్రాంతి పండుగ సంబరం 16. రిము 18. పావని 19. పలు 20. తక్కు 21. ఈదు 22. రూక 23. నందివాహనుడు
నిలువు:
1.త్రిభువనసంచారి 2. అగం 3. దసరా పండుగ వచ్చింది 4. డుంఇ 5. జీవనతరంగాలు 7. జడ 9. గువా 13. ప్రతిమ 14. వసంతం 17. ముతక 19. పదును 21. ఈహ
సంచిక – పద ప్రతిభ 150 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికిందరాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి.వి.రాజు, హైదరాబాదు
- రంగావఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజా శంకరరావు, బెంగుళూరు
- రామలింగయ్య టి, తెనాలి
- రాయపెద్ది అప్పా శేషశాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- విన్నకోట ఫణీంద్ర, హైదరాబాద్
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.