‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. గొప్పవారు ఏ కారణము లేకుండా ఎక్కడికీ రారు అని చెప్పే సామెత (9) |
6. రంధ్రము (2) |
7. లక్ష్మి, నాలుక, కదలునది (2) |
8. మన్మథుడిని గట్టిగా పిలవండి (3) |
10. క్రమము, ప్రేమ, వికాసము, సొగసు (2) |
11. తిరబడడిన ఆడుది, కొమ్మ, పుట్ట చివర (2) |
12. పెద్ద దోస మొక్క (5) |
13. అగస్త్య వృక్షము, అవిసె చెట్టు (3) |
14. పాటలము, శ్వేతము, ఒకానొక పిట్ట (2) |
15. బంధువు ఉంటే మంట అక్కరలేదని సూచించే సామెత (9) |
నిలువు:
1. ఎక్కడైనా ఊరు ఉంటే, అక్కడ మాలపల్లి కూడా ఉంటుందనే సామెత (9) |
2. దినుసు, సుందరం (2) |
3. రతనాల సీమ, దత్తమండలాలు (5) |
4. భూమి, ఆవు (2) |
5. కులమింటి కోతైనా మేలు – సామెత కింద నుంచి వచ్చింది (9) |
9. పార్వతి, మాదిఫలం, కొండ యరటి (3) |
11. చివర లేని కోతి (2) |
12. జీవితంలో ఎలా జరగాలని ఉంటే, అలా జరుగుతుంది అనడానికి వాడే మాట (4) |
13. పచ్చదనం (3) |
14. నిలుకడ, మొక్కలకు నీళ్లు పోయుటకై క్రింద కుదురుగా చేసిన పల్లము (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జనవరి 14 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 149 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 జనవరి 19 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 147 జవాబులు:
అడ్డం:
1.ఏకాశదరుద్రులు 8. ముక్తి 8A. సిక 10. శివుడు 13. వకంల్మీ 15. ష్ఠకా 16. తేజము 18. కంకి 19. వాజి 20. దర్జా 21. హానం 23. లుప్తము 25. ఆహా 26. ముదల 28. తపము 29. మవా 31. తేర 32. విశ్వామిత్ర మహర్షి
నిలువు:
2.కాముడు 3. శక్తి 5. రుసి 6. ద్రుకవ 7. వశిష్ఠ మహాముని 9. వాల్మీకి మహాముని 11. వుకా 12. కుజ 14. కంకం 16. తేజిలు 17. ముదము 22. నంద 24. ప్తత 25. ఆప 27. లమశ్వా 28. తరహ 30. వామి 31. తేమ
సంచిక – పద ప్రతిభ 147 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి.వి.రాజు, హైదరాబాదు
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు. శ్రీకాకుళం
- రామవరపు గిరిజా శంకరరావు, బెంగుళూరు
- రామలింగయ్య టి, తెనాలి
- రాయపెద్ది అప్పా శేషశాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
- శిష్ట్లా అనిత
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- విన్నకోట ఫణీంద్ర
- వీణ మునిపల్లి
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.