37వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో సంస్కృత భాషా ప్రచార సమితి వారి స్టాల్ లో అందుబాటులో వున్న పుస్తకాలు ఇవి. ఈ పుస్తకాలను చూసి, మీకు నచ్చినవాటిని పుస్తకప్రదర్శనలో కొనుక్కోవచ్చు. సంచిక పాఠకుల సౌకర్యంకోసం స్టాల్ నంబర్ 197 లో అందుబాటులో వున్న పుస్తకాల చిత్రాలను సంచిక అందిస్తోంది.