సంచికలో తాజాగా

Related Articles

13 Comments

  1. 1

    సిహెచ్.సుశీల

    ఎంత చులాగ్గా పొద్దుటే నా ఓన్ , అచ్చంగా నాదైన, నా సొంతం సమయాన్ని దోచేసారు చోర లక్ష్మీ గారూ! అయినా బావుంది లెండి. చా లా
    విపులంగా అందంగా చెప్పారు.

  2. 2

    పుట్టి. నాగలక్ష్మి

    సమయచోరులందరికీ అసమదీయులకీ, తసమదీయులందరికీ కూడా మంచి వాతలు… అభినందనలు, ధన్యవాదాలు,. రచయిత్రి గౌరీ లక్ష్మి గారి కి… సంచిక వారికీ అభినందనలు… ధన్యవాదాలు..

  3. 3

    Jhansi Lakshmi

    మా సమయాన్ని తెలియకుండా మీ రచన ఆసాంతం చదివింప చేసి దోచేశారు..
    👍👌

  4. 4

    శీలా సుభద్రా దేవి

    ఊరికే అక్కడక్కడా విహంగ వీక్షణంగా చూసి మూసేయాలనుకున్న నా అరచేతి యంత్రాన్ని మూయనీయకుండా నా చూపుల్ని అక్షరాలవెంట పరుగులు తీయించి నా విలువైన సమయాన్ని దోచుకున్నందుకు ఏమి శిక్ష వేయాలో చెప్మా
    అయినా అది చెప్పమంటే ఇంకెంత దోచుకుంటావు గౌరీ.

    1. 4.1

      Dr.Amruthalatha

      ఓయ్ మై డియర్
      ‘సమయ చోరీ ‘గౌరీ !

      ఇంతటి అనిదంపూర్వ సెటైర్ రాసి, మా సమయం అంతా హరించినందులకుగాను …ఇలాంటిదే ..మరో అద్భుతమైన సెటైర్ రాసి , మమ్మల్ని అలరించాలని ఇందుమూలంగా శిక్ష విధిస్తున్నాం !

      డా. అమృతలత

  5. 5

    Trinadha Rudraraju

    “అనియంత్రితంగా సమయం ఎలా వృధా అవుతోంది” బాగా వ్యక్తీకరించబడింది.

  6. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఓయ్ మా సమయ చోరీ డియర్ గౌరీ …
    మీరు రాసిన ‘ సమయ చోరులు ‘ మాతో ఏకబిగిన చదివేలా చేసి – మా అమూల్య కాలాన్ని మీరు హరించిన నేరానికి గాను .. ఇలాంటి మరో అద్భుత సెటైర్ ని రాసి … పాఠకుల మీద ,నెటిజన్ల మీద వదలాలని శిక్ష విధిస్తున్నాం !
    Amrutalata…NIZAMABAD

  7. 10

    కొల్లూరి సోమ శంకర్

    హాయిని గొలిపే రచన. కన్ను తిప్పుకోకండ చదివించే లక్షణం.మరో బీనాదేవి.😍👏👏👍
    Mallik

  8. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఫెంటాస్టిక్ అమ్మలు.. 100% నిజం… ఆసక్తికరంగా విషయాన్ని ప్రస్తుతీకరించడంలో మీకు మీరే సాటి… 🌹🌹🌹🌹🌹🌹🌹
    Kaasimbi

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!