Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘సైరంధ్రి’ అనువాద పద్యకావ్యం – ప్రారంభం – ప్రకటన

ప్రముఖ గుజరాతీ కవి, విమర్శకుడు డా. వినోద్ జోషి 2018 గుజరాతీ భాషలో రచించిన పద్య కావ్యం ‘సైరంధ్రి’.  ఈ కావ్యానికి గుజరాతీ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయనే ఈ కావ్యాన్ని హిందీలోకి అనువదించారు.

హిందీ అనువాదం ఆధారంగా శ్రీమతి డా. సి. భవానీదేవి గారు తెలుగులోకి అనువదించారు.

ఈ కావ్యం వచ్చే వారం నుంచి సంచికలో ధారావాహికగా ప్రచురితం కానున్నది.

***

చదవండి, చదివించండి

‘సైరంధ్రి’ అనువాద పద్యకావ్యం

Exit mobile version