సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ఏల్చూరి మురళీధరరావు

    పూజ్యులైన శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్యుల వారికి
    నమస్కారములతో,
    మీరు స్మృతివల్మీకం నుంచి బయటకు వచ్చి ఎన్నో అజ్ఞాతపూర్వములైన ఇదానీంతన చారిత్రిక ఘటనలతో సాలంకృతమైన ఈ వ్యాసాన్ని ప్రకటింపబూనటం ఎంతో ముదావహంగా ఉన్నది. దీనిని ఇంతటితో నిలిపివేయక అంతర్లీన సాహిత్య విశేషాలను, ప్రకాశ విమర్శను ఏవంవిధమైన జ్ఞాపకస్రవంతీ ధారావాహికగా కొనసాగిస్తే చాలా బాగుంటుంది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  2. 2

    వాధూలస

    మా లాంటి వాళ్లం పుట్టక ముందు ఉన్న తెలుగు సాహిత్య వాతావరణాన్ని తెలియబరుస్తూ వ్యక్తుల అంతఃకరణ శుధ్ది ప్రాధాన్యత యొక్క ఆవశ్యకాన్ని చక్కగా తెలియబరచారు.అప్పటితరం సంగతులను ఇలాగే ఇప్పటి తరం వారికి తెలియజేయండి.పత్రిక సంపాదకులు పద్యాల్లో అచ్చు తప్పులు లేకుండా ఉండేట్లు చూసుకుంటే బాగుంటుంది..అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!