సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    గీతాచార్య

    జీవితం పరిగెడుతోంది

  2. 2

    S T Apartments

    అద్భుతం గా ఉంది.

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    మహితకూ పెళ్లయింది🙌🏻🌹
    శ్రీమతి సుబ్బలక్ష్మి

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఈ వారం విద్యార్ధుల భవిష్యత్ గురించి చక్కగా మలచారు పతంజలి ఆలోచనలను.
    మధు పత్ర శైలజ, రచయిత్రి, హైదరాబాద్

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    సాఫల్యం ఈ వారం ఎపిసోడ్ చదివినాను బాగా ఉన్నది.
    నాకు బాగా నచ్చినవి
    1 పతంజలి విద్యార్ధి జీవితం spoil కాకుండా SI గారితో మాట్లాడిన తీరు బాగా నచినది
    2 స్టూడెంట్స్ పతంజలి ఇంటికి వచ్చినప్పుడు పతంజలి ప్రవర్తన, పతంజలి స్టూడెంట్స్ తో మాట్లాడిన తీరు బాగునచ్చినది. పతంజలి వల్ల వాడు కూడా మంచి వాడు అయినాడు.
    3 పతంజలి – సిస్టర్ మ్యారేజ్ కోసం తన అమ్మ నాన్నలను ఒప్పించిన తీరు, అమ్మానాన్నలకు చెప్పిన మాటలు నాకు బాగా నచ్చినాయి.
    4 పెళ్ళిలో ఇచ్చిపుచుకోవడంలో అంటే వరకట్నాలు విషయంలో పతంజలి కనపరిచిన మాటలు అతని గొప్పతనం, ప్రతిభ నాకు చాలా చాలా బాగానేచ్చినాయి best of luck
    శ్రీ సుబ్బనరసయ్య, సరూర్నగర్, హైదరాబాద్

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఈ వారం సాఫల్యం చాలా బావుంది అండి, ముఖ్యంగా పతంజలి కొడుకు పేరు ప్రద్యుమ్న నాకు చాలా నచ్చింది, చాలా అరుదైన పేరు ఇది. మా పెద్ద అబ్బాయి పేరు కూడా ప్రద్యుమ్న, మేం ప్రద్యూ అనే పిలుస్తాం, దాంతో నేను బాగా కనెక్ట్ అయ్యాను. మీ నుంచి ఇలాంటి సానుకూల భావాలతో ఉన్న మరెన్నో రచనలు రావాలి, మా మనస్సులను ఆహ్లాద పరచాలి అని ఆశిస్తున్నాను సార్🙏
    జ్యోతి సుంకరణం, రచయిత్రి, విశాఖపట్నం,

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!