సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    నేను మీ సీరియల్ సాఫల్యం 29 చదివినాను. చాలా బాగా ఉన్నది చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నది. మరల సండే వచ్చేదానికి 6 రోజులు ఉన్నది యెట్లా ఉండాలి. మీరు చేసిన సాంబార్ వాసనా నాకు నా మొబైల్ లోపల నుంచి వచ్చినట్టు నాకు అనుభూతి కలిగినది. మీరు మాకు ఇటువంటి మంచి సీరియల్ ప్రతి ఆదివారం ఐస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.
    శ్రీ సుబ్బనరసయ్య గారు, రిటైర్డ్ పోస్టల్ అసిస్టెంట్, హైదరాబాద్

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    నీ పాసుగూల అన్న పదం మావూర్లో విన్నపదం, వినగానే ఆనందం. బాట చెప్పులు మామూలుగా 35.99 పై ఎంత ఖచ్చితమో ఇప్పటికీ అంతే ఖచ్చితం 99 పై దగ్గర నిలిచిపోతారు. Siyaram గా షో రూం గుర్తొచ్చింది. 300 ల రూ.లకు ఇప్పుడు ఒక్క జత చెప్పులు కూడా రావు. అంటే మన కొనుగోలు స్థితి పెరిగిందా ? లేక రూపాయి దొ ర్లి పడిందా.
    రచయిత ఎద్దుల పోషణ, నిమ్మతోట సంరక్షణ తోపాటు బాజిరెడ్డి రెడ్డమ్మల సంభాషణతో వారికలం ఎన్నిచుట్లు తిరగ గలదో తెలియ జేసింది. న్యూస్360° లో లాగా🙌🏻🌹🙌🏻🌹👏🏻👏🏻
    శ్రీ మతి సుబ్బలక్ష్మి, మాథ్స్ టీచర్, కర్నూలు

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఈవారం సీరియల్ కష్టాలు, మొదలయ్యాయి పతంజలి కుటుంబానికి, మీరు రాసినట్లు వ్యవసాయం జూదం అవుతోంది
    ఇప్పుడు కూడా ట్యూషన్ వల్ల మంచి ఆదాయం వస్తోంది
    మధుపత్ర శైలజ, రచయిత్రి, హైదరాబాద్

  4. 4

    DVSK Murthy

    చాలా బాగా వ్రాసారు

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    పతంజలి బ్రాహ్మల పిల్లాడనిపించాడు వంట వడ్డనలో, వాగ్దేవి ఇంటిని వర్ణించి వూహకందించటంలో రచయిత తన చేయితిరిగినతనం ప్రకటించారు🙌🏻🙌🏻🌹
    శ్రీమతి సుబ్బలక్ష్మి, మాథ్స్ టీచర్, కర్నూలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!