సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    DVSK Murthy

    చాలా positive ధృక్పధమ్తో అందంగా ఆనందంగా వ్రాశారు. ధన్యోస్మి!

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    జోవాదా కియాహో నిభాన పడేగా.., మెరే సప్పునొంకి రాణీ కబ్…., ప్రతిరాత్రి వసంత రాత్రి.. పాటలన్నీ చెవులో గింగురుమంటున్నాయి. కాలేజీ హాస్టల్ లో వున్నప్పుడు బయట కొట్టం హోటల్ నుంచి సన్నగా వినపడుతూండేవి
    అందరం నిశ్శబ్దంగా చేవులప్పచెప్పి వినేవాళ్ళం. అప్పటి డబ్బులావాదేవీలు ఇప్పటి వాటికీ పోలికే లేదు. నాకు 70 దాటకుంటే నాకూ నమ్మబుద్ధి అయ్యేది కాదు. నిజంగా భావనా ప్రపంచమున గాడి తప్పకుండా పతంజలి తో నడవటం బాగావుంది. సుబ్బన్న, ఉస్మాన్, కాత్యాయన మ్మ, ముచుకుందప్పా, బాజిరెడ్డి, ఇప్పుడు దొరకరు.🙌🏻🙌🏻🌹
    శ్రీ మతి సుబ్బలక్ష్మి, టీచర్.

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    పతంజలి, బాజి రెడ్డి కలిసి చేసిన తదిడి, గోకర్ణం ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవం. ఆ వివరాల వర్ణన అమోఘం. ఈవిధమైన విపులీక్రుత వర్ణన, కళ్ళకు కట్టినట్టుగా చేయడం దత్త శర్మకే సాధ్యం. అది చదువుతూ ఉంటే ఆ అనుభవం పొందలేకపోయామే అనే ఒక చిన్న బాధ లాంటి భావన కలుగుతుంది.
    శభాష్. అందుకే అన్నాను
    “పద్యానికి, గద్యానికి దత్తయ” అని.👍🏽👌👏👏👏👏👏
    సంప్రతి నాగేంద్ర నాథ్,AGM, syndicate bank(retd), హైదరాబాద్

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    బాజిరెడ్డి, పతంజలి గార్ల స్నేహం కదిలించింది వీళ్ళను ఆదరించిన ఆ దంపతుల ఆతిధ్యం, మంచితనం కదిలించాయి
    మధు పత్ర శైలజ, రచయిత్రి, హైదరాబాద్

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    చాలా అద్భుతంగా కొనసాగుతుంది.
    ఎండాకాలంలో నిమ్మ కాపు తక్కువని చెప్పారు.
    నిజమే.. కొత్తపేట లో కాయ పది రూపాయలు అమ్ముతున్నారు సుమా..
    అన్నింటి వర్ణన చాలా వివరంగా, ఆసక్తికరంగా ఉంది.
    ఉత్తమ సాహిత్యం అందిస్తున్న మీకు మా ధన్యవాదాలు.. 💐🙏💐
    శ్రీ ప్రభాకర్, విశ్రాంత RJD, higher education, Hyderabad

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!