సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    shameer Janaki devi

    chala bagundi.. Bhavukatha manasunu maro lokamlo viharimoa chesindi,,

    Reply
  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    చాలా రోజుల తర్వాత మంచి కథ చదివాను. మొక్కలు, పూలు, ప్రకృతి, చిన్ననాటే కష్టాలు పడి, కన్నప్రేమ కు దూరమై, ఆత్మవిశ్వాసం తో ఎదిగిన సున్నిత మనస్కురాలైన అమ్మాయి, వివాహం లో ఊహించని దెబ్బతిని, మనసు ను రాయి చేసుకొని, యంత్రంలా బ్రతుకున్న కథా నాయకుడు…. కానీ ఇద్దరి ఆంతర్యాలూ ఒకటే కావడం, మెలో డ్రామా లేని క్లుప్తమైన ముగింపు… బాగుంది.

    Reply
  3. 3

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ఈమధ్య “అత్యంత నవ్యాతినవ్య రాగం” కథలు విని విరక్తి విసుగు కలిగి, అపసవ్య రాగం కథలు చదివి ఆశ్చర్యం అసహనం పొందిన సమయం లో ఈ స(న)వ్య రాగం కథ శ్రావ్యంగా, హాయిగా చదివించే సున్నితమైన శైలి తో ఉంది. అనుకృతి – రచయిత/త్రి తెలియదు కానీ అభినందనలు.

    Reply
  4. 4

    Shyam kumar chagal

    కథనం గమ్మత్తు గా వుంది. వినూత్న రీతిలో, మంచి శైలిలో రాశారు. అభినందనలు

    Reply
  5. 5

    Parupalli Ajaya Kumar

    Very nice.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!