
సంచిక, రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్షి స్మారక కథల పోటీని విజయవంతం చేసిన రచయితలందరికీ బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు!!!
పోటీకి అందిన కథల పరిశీలన ఎలా జరిగిందో ఒక నోట్ లో వివరించాము.
బహుమతులు పొందిన కథల జాబితా ఇది.
సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథల జాబితా అందిస్తున్నాము.
పౌరాణిక కథలు
- మయూఖుడు – అవధానుల విజయలక్ష్మి
- మార్గదర్శి సుమిత్ర – డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు
- శివశక్తి – డా. సి. భవానీదేవి
- భగవంతుని మీద ప్రేమ – జి.రంగబాబు
- ప్రకృతే పరమాత్మ – కల్లూరి రాఘవేంద్రరావు
- ఆదర్శనారీ శిరోమణి – ఉప్పలూరి మధుపత్ర శైలజ
- మణిద్వీపవాసిని! మహిషాసుర మర్దని! – పాణ్యం దత్తశర్మ
- కళ్ళకు గంతలు – చాగంటి ప్రసాద్
- ఆత్మసాక్షాత్కారం – రాజ మోహన్ ఇవటూరి
సైన్స్ ఫిక్షన్ కథలు
- చివరి పరీక్ష – డా. లక్ష్మీ రాఘవ
- లోహ మరీచిక – పి.దినకర్ రెడ్డి
- మాయా శశిరేఖ – రాచపూటి రమేష్
థ్రిల్లర్ కథలు
- నిందితుడు – భమిడిపాటి వంశీ మిత్ర
- హత్యా? ఆత్మహత్యా? – డాక్టర్ ఎమ్ సుగుణ రావు
- లోకాంతర సాక్ష్యం – జివి కల్యాణ శ్రీనివాస్
- దొంగ పోలీసు మధ్యలో ఉత్తేజ్ – ఆసూరి హనుమత్ సూరి
- సినిమా టిక్కెట్ – కూని అంకబాబు
- ఇరవై నాలుగు గంటలు – కె.వి. సుమలత
- దయ్యాలున్నాయేమో – మద్దూరి నరసింహమూర్తి
- చీకటి వేళ – డా. మామిడాల శైలజ
- టూరిస్ట్ ఫామిలీ – రాచపూటి రమేష్
- తొలగిన తెర – రాజ మోహన్ ఇవటూరి
- అమ్మాయి నవ్వింది – రోహిణి భైరవజోశ్యులు
- దొంగ భయం – పొన్నాడ సత్య ప్రకాశ రావు
- స్వీటుషాపులో హత్య – శేషగిరి పట్నాయక్
- ఆమె ఎవరు?- సింగీతం ఘటికాచలరావు
- స్పర్శ – సింగీతం ఘటికాచలరావు
ఏ విభాగంలోనూ ఒదగని కథలు:
- ఆ మూడు గంటలు – డా. దారల విజయ కుమారి
- నీలమ్మ – పొత్తూరి సీతారామరాజు
- పొన్నగంటి కూర – అడ్డా సత్యవేణి
- స్వర్గం-నరకం – డా. మజ్జి భారతి
***
సాధారణ ప్రచురణకు తమ కథలను తీసుకోవద్దనుకునే రచయితలు మాకు తెలియజేస్తే, వాటిని ప్రచురణ నుండి మినహాయిస్తాము.
ఈ పోటీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
పోటీని సంచికతో సంయుక్తంగా నిర్వహించిన డా. రాయపెద్ది వివేకానంద కుటుంబానికి కృతజ్ఞతలు.
సాధారణ ప్రచురణకి ఎంపికైన కథలు త్వరలో సంచిక వార పత్రిక, మాసపత్రికలో ప్రచురితమవుతాయి.
సంచిక నిర్వహించబోయే మరో కథల పోటీ వివరాలు త్వరలో!!!
