Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 – ప్రకటన

రాయపెద్ది కుటుంబ సభ్యులు, సంచిక పత్రిక సంయుక్తంగా 2025 దీపావళి సందర్భంగా ‘రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ’ నిర్వహిస్తున్నాము.

ఈ పోటీలో పాల్గొనవలసిందిగా కథకులకు ఆహ్వానం పలుకుతున్నాము.

మొత్తం పదివేల రూపాయల బహుమతులు.. రెండు కేటెగిరీల్లో కథల పోటీలు..

పౌరాణిక కథల పోటీ

సైన్స్ ఫిక్షన్ కథల పోటీ

నిడివి పరిమితి లేదు..

మరిన్ని వివరాలు వచ్చే ఆదివారం సంచికలో

Exit mobile version