సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Paresh

    Roma got 3 Oscars. Best director, best cinematography and best foreign film.😊

  2. 2

    మథు చిత్తర్వు

    ఈ చిత్రం మన మనసుమీద ఒక చెరగని ముద్ర వేస్తుంది.ఇద్దరు యజమానురాలు పనిమనిషి ఐనా ఒకే సమస్యలు… మగవారి మోసం…ఎబాండన్మెంట్.ఆ క్లియో అమాయకత్వం…పిల్లల మీద ప్రేమ.,.ఆ కాన్పు .‌‌‌.. మోసపోయి పిల్లల మీద ప్రేమ కల క్లియోకి మృతశిశువు పుట్టడం… పిల్లలు అందరూ అడవిలో మంటలు ఆర్పడం తండ్రి తల్లి విడి పోయారు అని తెలిసి పిల్లల మౌనం లో ని.బాథ. మరిచి కొత్త జీవితం మొదలు పెట్టడం సముద్రం లో మునిగిపోయే పిల్లల ని పనిమనిషి క్లియో ప్రాణాలకు తెగించి కాపాడటం… అందరూ ఒకరినొకరు హత్తుకొని … వున్న ఆ నలుపు తెలుపు ఫొటో…ఇది ఆల్ఫోన్సో కురాన్ చె
    క్కిన మాజిక్ రియలిజం…ఆపిల్లాడు గుడ్డలు విప్పి క్లియో ముందు కరాటే చే యడం ఎబ్బెట్టుగా నే వుండదు.రాజకీయ నేపథ్యం లీల గా వుండీ మామూలు మనుషుల జీవితాలు సహజం గా చూపే కథ… అతని కథనమే వేరు… మనసు కు తగులుతుంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!