ఎదలో చేరి నా ప్రాణమై ఎగిరేస్తే మా గుండెల్లో ఆత్మవై రెపరెపలాడుతు గగనతలంలో మూడు రంగుల జెండా… మా పాలిట నువ్వే అండా
మాలో మాకు ఐక్యత పెంచి మానవతావాదంతో మంచిని పంచి కులమతాల గోడలు తెంచి
మేమంతా ఒక్కటేనని కలిసి జీవించే సైతం నీ స్ఫూర్తితో
భారత మాత బిడ్డలుగా అమ్మ ఒడి నుండి బడికి సాగిన మా ప్రయాణంలో మనసంతా నీ పైనే నీ ప్రభావం మాపైనే
ఓ.. మువ్వన్నెల జెండా మా గుండెల్లో నీ ఊపిరి పదిలంగా
భిన్నత్వంలో ఏకత్వం సర్వమత సమ్మేళనం నువ్వంటే మా ప్రాణం అందుకే ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురేద్దాం పదిలంగా
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అక్షర మాలికలు
కళ్యాణ రాముడు
ఒక గొప్ప వాక్యం
ముద్రారాక్షసమ్ – ద్వితీయాఙ్కః – 8
శంఖాకార పైన్ చెట్లు
జామ నిమజ్జనం
ఏమవుతుందో… ఎటుపోతుందో… ఏమో! -15
శౌచాలయాలు
కొత్త అక్షరాలమై… – పుస్తక పరిచయం
కలగంటినే చెలీ-19
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®