సంచికలో తాజాగా

Related Articles

20 Comments

  1. 1

    Shyam kumar chagal

    I thank the editor and technical staff for publishing my story .

  2. 2

    M.Anuradha

    శ్యామకుమార్ గారి రెడ్ హ్యాండెడ్ కథ చివరి భాగం కూడా చదివాను . ఆద్యంతమూ ఊహించని మలుపులతో , ఉత్కంఠ భరితంగా రాశారు . హీరో మహి అంతర్మధనాన్ని బాగా వ్యక్తపరిచారు . కథను పాజిటివ్ కోణంలో సుఖాంతం చేశారు . రచయితకు అభినందనలు .

    1. 2.1

      bajisyed45@gmail.com

      🙏🙏 గౌరవనీయలైన
      రసమయ, రచయిత శ్యామ్ కుమార్ గారికి..
      ముందుగా రక్తి కట్టించే సస్పెన్స్థ్రిల్లర్ రసమయ రచన “రెడ్ హ్యాండెడ్” రచన కు ధన్యవాదాలు..
      కోటి రూపాయల కోసం భర్తను చంపిన, పేరు మార్చుకున్న లిజీ మళ్లీ అదే రహీంఖాన్ తో సంబంధాలు ఉన్నా , దగ్గరగా ఉన్న కంపెనీలోనే ఉద్యోగం చేయడానికి ఎందుకు వస్తుంది అనిపించింది.. ఇక పోతే
      మేఘన మంచితనాన్ని ముగింపు చక్కగా వాృశారు..
      కానీ ఈసారి కూడా ఒక ఖల్ నాయక్ ను
      కథా నాయకుడిగా కు అనవసరంగా లబ్ధి చేకుార్చారేమె అనిపించింది.. తనకు పశ్చాత్తాపం కలిగింది అన్న విషయం పూర్తిగా స్పష్టం కాకముందే అతని తీసుకువెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టారేమో అనిపించింది…

      అందుకే కథానాయకురాలు మేఘన కొంచెం ఎప్పుడు జాగ్రతగా ఉండటం మంచిదేమో.. 🙏🙏🙏🙏🙏
      మొత్తానికి అన్ని రసాలు కలిపి శృంగారమయం చేసి కధను ప్రశాంతంగా సాగించి చివరకు కథ సుఖాంతం పలికారు ధన్యవాదాలు..
      మీ సయ్యద్….🙏🙏🙏🙏

  3. 3

    bajisyed45@gmail.com

    🙏🙏 గౌరవనీయలైన
    రసమయ, రచయిత శ్యామ్ కుమార్ గారికి..
    ముందుగా రక్తి కట్టించే సస్పెన్స్థ్రిల్లర్ రసమయ రచన “రెడ్ హ్యాండెడ్” రచన కు ధన్యవాదాలు..
    కోటి రూపాయల కోసం భర్తను చంపిన, పేరు మార్చుకున్న లిజీ మళ్లీ అదే రహీంఖాన్ తో సంబంధాలు ఉన్నా , దగ్గరగా ఉన్న కంపెనీలోనే ఉద్యోగం చేయడానికి ఎందుకు వస్తుంది అనిపించింది.. ఇక పోతే
    మేఘన మంచితనాన్ని ముగింపు చక్కగా వాృశారు..
    కానీ ఈసారి కూడా ఒక ఖల్ నాయక్ ను
    కథా నాయకుడిగా కు అనవసరంగా లబ్ధి చేకుార్చారేమె అనిపించింది.. తనకు పశ్చాత్తాపం కలిగింది అన్న విషయం పూర్తిగా స్పష్టం కాకముందే అతని తీసుకువెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టారేమో అనిపించింది…

    అందుకే కథానాయకురాలు మేఘన కొంచెం ఎప్పుడు జాగ్రతగా ఉండటం మంచిదేమో.. 🙏🙏🙏🙏🙏
    మొత్తానికి అన్ని రసాలు కలిపి శృంగారమయం చేసి కధను ప్రశాంతంగా సాగించి చివరకు కథ సుఖాంతం పలికారు ధన్యవాదాలు..
    మీ సయ్యద్….🙏🙏🙏🙏

  4. 4

    sunianu6688@gmail.com

    రచయత శ్రీ శ్యామ్ గారు కథను ఆసాంతం తనదైన శైలిలో సస్పెన్స్ తో నడిపించారు అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. మహీ, మేఘన న పాత్రలను కూడా చక్కగా వ్యక్తీకరించారు. చివరిలో మహీ లో అంతర్మధనం రావడం,లిజి గురించి సర్తెన సమయం లో తెలియడం, కథని ముగించిన విధానం బాగుంది.రచయత శ్రీ శ్యామ్ గారికి హృదయపూర్వక అభినందనలు 👌👏👍🙏🌹

  5. 5

    సత్తి పద్మ

    ఆద్యంతం చాలా ఆసక్తికరంగా నడిపించారు కథనం. ఊహించని మలుపులతో,చివరికి ప్రతి సందేహపు ముడిని విప్పుతూ బాగా రాశారు.తాత్కాలికంగా కొన్ని ఆకర్షణలకు లొంగిపోబోయినా, రచయిత శ్యామ్ కుమార్ గారి హీరోలు అందరూ నైతిక విలువలకు కట్టుబడి ఉన్నట్లు గానే మహి కూడా చివరికి బుద్ది చెప్పిన మాట విని, మేఘనను మనస్ఫూర్తిగా ప్రేమించడం బాగుంది. రచయిత శ్యామ్ గారికి అభినందనలు.

  6. 6

    M V Satyaprasad, Vijayawada

    సీరియల్ కదా చాల బాగుంది. బాగా రాశారు. మంచి సస్పెన్సు ఉంది.
    హీరో ని మొదటి నుంచి నెగెటివ్ గా చూపించినా , రొమాంటిక్ గా ఉన్నా, లిజి క్యారెక్టర్ , ప్లేట్ తిప్పుతుందని, ఏదో మోసం చేస్తుందని ఊహించాను.
    మొత్తానికి రొమాన్స్ , క్రైమ్ కలిపి బాగా రాశారు .

  7. 7

    Chaitanya vempati

    Super sir unexpected twists tho really breath taking ending icharu really impressed 👌🏻👌🏻👌🏻 tnqq so much sir…will wait for another new story keep it up sir 💐💐💐💐

    1. 7.1

      Shyam kumar chagal

      Thank you for your response

  8. 8

    దాక్షాయణి. నరసరావుపేట

    కథ మొత్తం సస్పెన్స్ తో థ్రిల్లింగ్ గా ఉండి చివరకు సుఖాంతం అయ్యి చాలా బాగుందండీ..

  9. 9

    రాము chidipilli

    First part chadivina ventane Naa abhiprayam neeku message pettaanu.
    Ippudu malli 3 parts chadivaanu.
    Bagundi Sir !

  10. 10

    శ్రీనివాస్. Nsf bodhan

    చాల బాగుంది 3 పార్ట్ లు చదివాను చాల బాగా వ్రాశారు సూపర్ సార్ ముగింపు కూడా బాగా ఉంది 🙏🏻🙏🏻

  11. 11

    Shyama sundari. Dm. New India Assurance

    Story useful for cinema. Story writing is nice.

  12. 12

    Kanghipoodi Simarajan

    In future..మీరు సస్పెన్స్ కథ ఒకటో ఎపిసోడ్ లో పూర్తి చేయాలి. సీరియల్ సస్పెన్స్ భరించలేము

  13. 13

    M.Raveender reddy. GG COLLEGE.Nizamabad

    కంగ్రాట్స్ ఒక్క దెబ్బతో అపరాద కథా రచయిత గా అయిపోయారు.
    మొదటి రెండు భాగాల్లో సస్పెన్సు స్టోరీ కంటిన్యూటీ బావుంది. చివరి భాగంలో పేలవమైంది. పటిష్టత కొరవడింది. తప్పు చేసినవారు ఎప్పుడూ అంత ఈజీగా దొరికిపోవద్దు, చివరి దాకా వారి మీద అనుమానమే రాకూడదు. 👌

  14. 14

    Gonugunta murali

    ఈమధ్య కాలంలో చదివిన సస్పెన్స్ క్రైమ్ కథ ఇది. మేఘన యేమైపోతుందోనని భయపడ్డాను. ఎంతైనా డబ్బు చెడ్డది. లిజీ మాయలో పడి జైల్లో కూర్చుంటాడేమో మహీధర్ అనుకున్నాను. పోనీ, కుటుంబం విచ్ఛిన్నం కాకుండా కాపాడారు రచయిత.

  15. 15

    BRK reddy.safilguda

    రచయిత శ్యామ్ కుమార్ గారి సస్పెన్స్ థ్రిల్లర్ “రెడ్ హ్యాండెడ్ “మూడు భాగాల చిరు నవల , ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఇందులోని కథాగమనాన్ని పరిశీలిస్తే…. పాత్రల కూర్పు, వాటి మధ్య ఉన్న సంబంధాలు , సన్నివేశాలు, సమయానుకూల ప్రవేశాలు సృష్టించడంలో రచయిత సఫలీకృతులైనారు . కొన్ని సంఘటనల యొక్క ముగింపును పూర్తిగా బహిర్గత పరచకుండా పాఠకుల ఆలోచనకే వదిలి వారి వారి మెదడుకు పని కల్పించినారు. ఈ ప్రక్రియ రచనా వ్యాపకంలో క్రొత్తవరవడికి నిదర్శనం.
    సలహాలు మరియు సవరణల విషయానికి వస్తే … ఈ కథా నాయకుడు మహి, అత్యంత విద్యావంతుడైన చార్టెడ్ అకౌంటెంట్. ఇటువంటి ఫీల్డ్ లో ఉన్న వ్యక్తి కరుడుగట్టిన రౌడీ షీటర్ రహీంఖాన్ ని ఎదుర్కొన్న సన్నివేశము ,తదనంతర పరిణామాలు కొంచెం అసమంజసంగా అనిపించాయి.
    అక్కడక్కడ వాడిన పదప్రయోగ విషయానికి వస్తే …మొదటి భాగంలో డైరెక్టర్ రాజుగారు మహితో, మేఘన గురించి తెలియజేసే క్రమంలో ” జాగ్రత్త ..ఆవిడ చాలా భయంకరంగా తెలివైన అమ్మాయి” అంటాడు .భయంకరంగా తెలివి ..అనే పదము ఇక్కడ పొసగలేదు.
    మరొక సందర్భంలో అసిస్టెంట్ మేనేజర్ తో, పూర్వము మేఘన ఎస్టేట్ వ్యవహారాలు చూస్తున్న అకౌంటెంట్ మర్డర్ వ్యవహారం విని భయకంపితుడైన మహి, తిరిగి మేఘన ఫైల్ తీసుకున్నాడు …అని రాస్తూ ‘ అదే అతను చేసిన భయంకరమైన పొరపాటు” అంటారు.
    ఇది ఒక భయంకరమైన పొరపాటే అయితే, కథ అంతటితో ముగిసిపోయేదేమో.
    అన్యధా భావించకండి ! ఫ్రాంక్ గా సలహాలు ఇవ్వమన్నారు కాబట్టి శల్యపరీక్ష చేశాను.😀

  16. 16

    Sambasiva Rao Kaligotla

    All the three parts are well connected with each other. Good story well crafted. Congratulations to my friend Shyam.

  17. 17

    శాంబశివరావు. Jb boda .hyd

    Read third part also. Well written. Appreciate your appetite for writing. Congratulations.

  18. 18

    వెంకట రమణ రాగ లత. Hyd

    I read first two parts. They are good and neatly presented. Third one not upto first two mark. Good keep it up.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!