సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    Shyamkumar Chagal

    రెడ్ హ్యాండెడ్ సస్పెన్స్ కథను ప్రచురించిన
    సంచిక యాజమాన్యానికి సాంకేతిక నిపుణులకు నా యొక్క ధన్యవాదములు.
    గురువు డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు.

  2. 2

    నాగరాజు. Nizamabad

    Every story you narrate will have twists/ suspense in it. These help keep readers engaged

  3. 3

    Kvs prasad. Vjwd

    కధ మంచి సస్పెన్స్ క్రైమ్ ధ్రిల్లర్ తో రక్తితో చాలా ఆసక్తిగా ముందుకు నడుస్తోంది
    పాఠకులు తప్పక ఆదరిస్తారు, ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లగలిగితే
    Wish you good luck

    1. 3.1

      Aditya

      Super narration. Loved it

  4. 4

    bajisyed45@gmail.com

    ధన్యవాదాలు శ్యాం కుమార్ గారు ఈ కథను ఉత్కంఠ భరితంగా ఎంతో చక్కగా మనిషి మనసులో వేరే ఆలోచన లేకుండా మొత్తం చదవాలన్న భావన కలిగించే విధంగా చక్కగా రాశారు.
    కథ చాలా నచ్చింది…
    ధన్యవాదాలు శ్యాం కుమార్ గారు..

  5. 5

    Narla Yadagiri

    ‘Red Handed’ story narration is quite interesting and suspenseful. Wishing all the very best 👍

  6. 6

    sunianu6688@gmail.com

    కథ చదవడం మొదలు పెట్టగానే ఆసక్తి తో తరువాత ఏమి జరగబోతోంది అనే కుతూహలం కలుగుతోంది. ఎక్కువగా కుటుంబ, కాలేజీ నేపథ్యంలో జరిగే కథలు వ్రాసే రచయత శ్యామ్ గారు ఈ కథని కూడ సస్పెన్స్, క్రైమ్ ఇత్యాది అంశాలతో వ్రాస్తున్న ఈ కథ కూడ పాఠకులను చదివింపచేసేలా వ్రాస్తున్నారు. శ్రీ శ్యామ్ గారికీ హృదయ పూర్వక అభినందనలు👌👍🌹

  7. 7

    Venkata ramana ragalatha

    With few twists you had maintained suspense. Good luck

  8. 8

    GVVSSATYANARAYANA

    కథ ఆరంభం బాగుంది. తర్వాత భాగాలు చదవాలి

  9. 9

    M.Anuradha

    శ్యాంకుమార్ గారి రెడ్ హ్యాండెడ్ కథ మొదటి భాగం నిజంగానే క్రైమ్ ,సస్పెన్స్ ,థ్రిల్లర్ గానే సాగింది . ముఖ్యంగా కథలో హీరో , అవతలి పాత్రల మనస్తత్వాన్ని అంచనా వేయడం హీరో పాత్ర యొక్క మానసిక పరిణితిని చక్కగా తెలియచేస్తోంది . ఎత్తులు, పైఎత్తులతో చదరంగం ఆట గుర్తు చేస్తుంది .కథనం ఆసాంతం వదలకుండా చదివించడమే గాక , రెండో భాగం కోసం ఎదురుచూసేలా ఆకట్టుకుంటోంది . రచయిత గారి కి అభినందనలు .

  10. 10

    అనురాధ సత్య ప్రసాద్. విజయవాడ

    శ్యాంకుమార్ గారి రెడ్ హ్యాండెడ్ కథ మొదటి భాగం నిజంగానే క్రైమ్ ,సస్పెన్స్ ,థ్రిల్లర్ గానే సాగింది . ముఖ్యంగా కథలో హీరో , అవతలి పాత్రల మనస్తత్వాన్ని అంచనా వేయడం హీరో పాత్ర యొక్క మానసిక పరిణితిని చక్కగా తెలియచేస్తోంది . ఎత్తులు, పైఎత్తులతో చదరంగం ఆట గుర్తు చేస్తుంది .కథనం ఆసాంతం వదలకుండా చదివించడమే గాక , రెండో భాగం కోసం ఎదురుచూసేలా ఆకట్టుకుంటోంది . రచయిత గారి కి అభినందనలు .

  11. 11

    Jogeswararao Pallempaati

    సస్పెన్స్ లో కట్ చేశారుగా, సోదరా? చివరి వరకూ ఆసక్తిని రేకెత్తిస్తూ చదివించారు, మరింత బాగుంటుందని అనిపించింది!
    Wish you all the Best!

    1. 11.1

      అనురాధ సత్య ప్రసాద్. విజయవాడ

      Tq sir. Pl see 3rd sep Sunday

  12. 12

    Ramu chidipilli

    కథ బాగుంది. మంచి టెంపో మెయింటైన్ చేశారు. చదవాలనే కుతూహలం కలిగింది. ఇలాంటి కథల్లో సస్పెన్స్ ని కొనసాగించడం ముఖ్యం. ఆ అంశం మీద బాగా దృష్టి పెట్టారు.
    మొత్తం మీద మీ కథ “నన్ను” తొందరగా చదివేయండి అని చెబుతుంది…….

  13. 13

    Chaitanya vempati

    Wowww…..superb andi such a wonderful, suspense thriller story keep it up sir…

  14. 14

    MV Satyaprasad, Vijayawada

    కథ చాల బాగా రాశారు . కధనం బాగుంది . రహీం తో డీల్ చెయ్యడం బాగుంది. ఒక ఎంప్లాయ్ రౌడీ షీటర్ తో డీల్ చేసే విధానం బాగా చూపించారు. సస్పెన్స్ బాగా చూపించారు. నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాము.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!