సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    G.prameela

    పాతసినిమాలలో నటీనటులే సొంతంగా పాడేవాడు.అలాంటి నటీమణి,గాయని యొక్క జీవిత చరిత్ర ఒక చిన్నవ్యాసం ద్వారా ఆవిడ గొప్ప తనాన్ని నేను తెలుసుకున్నాను. నాగలక్ష్మిగారు స్టాంపుల సేకరణ తో ఆపకుండా స్టాంపులలో వున్నవారి గురించి పరిశోధించి చక్కటి వ్యాసాలు రాయటం ఎంతో అభినందనీయం. మీకు ధన్యవాదములు నాగలక్ష్మి గారూ…

  2. 2

    Jhansi Lakshmi

    సురయ్య గురించి చదివి ఆశ్చర్యఆనందాలకు లోనయ్యాను!ఎంత గొప్ప నటీమణి,గాయకురాలు..చక్కటి రూపం బహుముఖ ప్రజ్ఞ శాలి సురయ్యా విలువలకి కట్టుబడి జీవితాంతం అవివాహితగా మిగిలిపోయిన ప్రేమ స్వరూపిణి! మేడం ఎంత గొప్ప వ్యక్తులను పరిచయం చేస్తున్నారు!చాలా చాలా బాగుంటుంన్నాయి మీ వ్యాసాలన్నీ! ధన్యవాదాలు

  3. 3

    Alluri Gouri Lakshmi

    Surayya గురించి ఏమీ తెలియని వారికి సంపూర్ణ వివరాలు చక్కగా చెప్పారు..మీ వల్ల మాకు బోలెడంత విజ్ఞానమ్..బహు కృతజ్ఞతలు..

  4. 4

    ఉషారాణి పొలుకొండ

    సురయ్య గారి గురించి ఎన్నో విషయాలను చాలా సమగ్రo గా అందించారు అండీ…ఆవిడ గురించి వినడమే కానీ ఆవిడ చిత్రాన్ని కూడా ఎప్పుడూ చూడలేదు…మీ వ్యాసం చదవగానే…ఆవిడ నటన చూడాలని, ముఖ్యం గా ఆ పుచ్చకాయ తీపి వంటి ఆ మధుర గాత్రాన్ని వినాలని అనిపించింది.😊🙏💐💐 నిజం గా ఇటువంటి గొప్ప వ్యక్తులను పరిచయం చేస్తున్న మీకు ధన్యవాదములు..అండీ.

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    నటీమణి సురయ్యా గురించి మీ రచన ద్వారా చాలా ఎక్కువగా తెలుసుకున్నాం మేడమ్. అద్భుతమైన కెరీర్ తో దూసుకెళ్లిన ఆమె జీవితంలో లోటు విఫలప్రేమ మాత్రమే.
    చాలా బాగా వచ్చింది మేడమ్ వ్యాసం.
    జయవేణి

  6. 6

    శ్రీధర్ చౌడారపు

    సమగ్రమైన సమాచారాన్ని అందించారు. కానీ ఇలాంటి రచనలలో బహువచనం అనవసరం. వీరు, వారు బదులు ఆమె‌అనడం సమంజసం… సాంప్రదాయం

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    సురయ్య గారు తోటి నటీమణులలా … పాకిస్థాన్ వెళ్లకుండా… మనదేశం పట్ల భక్తితో ఇక్కడే ఉండి పోవడం నాకు బాగా నచ్చింది మేడమ్…
    కె. అనురాధ

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    సురయ్యా గారు మత కారణంగా విఫల ప్రేమికురాలవడం చాలా బాధ అనిపించింది…
    పి. పావని

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    సురయ్యా వంటి గొప్ప నటీమణి గురించి ఎంత బాగా రాశారు మేడమ్!
    జి. రమ

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    సురయ్యా గారు అత్యధిక పారితోషకం తీసుకున్న నటి అంటే…👍🏻🙏🏻🙏🏻
    ఎ. శ్రీవల్లి, అంకలేశ్వర్

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    సురయ్యా గురించి బాగారాశారమ్మా.ధన్యవాదాలు
    డా. వి. ఆర్. రాసాని

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!