సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    రావణుడి గురించి మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి కానీ, మరీ అంత దుర్మార్గుడు ఏమీ కాదు. యుద్డకాండ లో రావణుడు మరణించిన తర్వాత మండోదరీ విలాపంలో తన భర్తను గురించి ఎన్నో సత్యాలు చెబుతుంది. నువ్వు గొప్ప తపస్సు చేశావు, ముల్లోకాలను జయించావు గానీ, ఇంద్రియాలను జయించలేక పోయావు. ఇంద్రియాలే నీ మీద పగదీర్చుకున్నాయి అంటుంది. శ్రీమహావిష్ణువు కన్నా తక్కువ వాడి చేతిలో మరణించటం అసాధ్యం అంటుంది. తద్వారా రాముడే విష్ణువు అవతారం అనీ, రావణుడి గొప్పతనాన్ని కూడా అన్యాపదేశంగా చెబుతుంది. ఉత్తర కాండ లో రావణుడి గురించి మరింత వివరంగా చెబుతాడు వాల్మీకి…..రావణుడి పాత్రను విశ్లేషించే ముందు పాఠకులకు మన పురాణాల పట్ల చిన్నచూపు ఏర్పడకుండా చెప్పటం అభిలషణీయం.

    1. 1.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది కోవెల సంతోష్ కుమార్ గారి స్పందన: *గోనుగుంట్ల మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు. ఈ వ్యాస పరంపరలో కేవలం వాల్మీకి రామాయణం, ఉత్తర రామాయణం, ప్రమాణం గానే సాగుతుంది. అందులో ఉన్న అంశాలనే ఆధారం చేసుకొని రాయటం జరుగుతుంది.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!