సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    డా. సిహెచ్. సుశీల

    మూల రామాయణం, ప్రక్షిప్తాలు, ఊహాతీత కల్పనలు, వివిధ ప్రాంతాల, భాషల రామాయణాలు గురించి అవిచ్ఛిన్నంగా అందించారు. ముఖ్యంగా “ఉత్తర రామాయణం” గురించిన సందేహాలన్నిటినీ సోదాహరణంగా, సాధికారికంగా వివరించారండి. అయిపోయింది అనగానే ఏదో లోటుగా అనిపిస్తోంది. కానీ ఈ వ్యాస పరంపరని త్వరలో పుస్తక రూపంలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది.
    మరో ముఖ్యమైన అంశం మీద వివరణ ప్రారంభిస్తారని, నాన్నగారి ఆలోచనలనూ ప్రామాణికంగా తీసుకుని ఈనాటి తరానికి అందిస్తారని ఆశిస్తూ… మీకు అభినందనలు, ధన్యవాదాలు. 🙏

  2. 2

    Budda venkatesham

    Mi nutana rachana kuda mana samskruthi vishishtathanu chatutundani, neti taraniki teliyani enno vishayalanu teluputundani, Veyi ellaku paiga damanakandaku gurai, inka naya kutralatho anagari potunna Hindu samajanni melkolipediga undalani ashistunnanu. Arthika vanarulanu anukulura sahaya sahakaralatho samrudham chesukontu vijayavanthanga munduku sagalani korukuntunna.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!