సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సం తో శ్ కుమార్ గారూ
    మీ వ్యాసం చాలా జాగ్రత్త గా చదివాను.
    శ్రీరాముల వారిపై జరుగుతున్న కుట్ర దాని వెనుక వున్న వ్యక్తులను గురించి చాలా వివరణాత్మకంగా రాసారు.కష్టపడి చాలా సమాచారం సేకరించి మాకు అందించారు.
    మీకు ధన్యవాదాలు.
    నిజానికి నాలాంటి వారికి చాలామందికి ఇటు
    రామాయణం గురించి గానీ,అటు సరైన అవగాహన లేదు.రామాయణం గురించి మీ వంటి వారు చెప్పగలరు.కానీ..ఆ..రామాయణ వి ష వృక్షంలొ ఏముందో చెప్పేవారు ఎవరూ లే రు. మీరు ఎలాగూ పాత్రికా రంగంలో వున్నారు కనుక,రంగ నాయకమ్మ గారు ఇంకా బ్రతికే వున్నారు కనుక,ఆవిడను ఇంటర్వ్యూ చేసి పుణ్యం కట్టుకొండి .సాధారణ జనానికి అసలు విషయాలు తెలిసే విధంగా వ్యాసాలు రాయండి.
    మీకు ధన్యవాదాలు.

  2. 2

    Ranganath

    శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి నమస్కారం..
    రచయిత తన సొంతంగా రచిస్తే అది సొంత రచన. విషయ సేకరణతో వ్యాసం తెస్తే అది సేకరణ, కొన్ని వ్యాసాలలోని అంశాలు తీసుకొని వ్యాసం రాస్తే అది కూర్పు. ఈ విషయం మీవంటి సాహితీమూర్తులకు తెలుసు. కానీ ఇలాంటి వ్యాసాలు రాసేటప్పుడు రచయిత తన సహజశైలి అయిన ఎత్తిపోతల పథకాన్ని వాడారని తెలుస్తూనే ఉంది కదా. సొంతరచనలకు ప్రాధాన్యమిస్తారని ఆశిస్తున్నాం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!