సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    సంచికలో నా పుస్తకం రాజహంసను సమీక్షింప చేసినందుకు ధన్యవాదాలు. ఇందులో కొన్ని సవరణలు చేయవలసిన అంశాలు ఉన్నాయి. పాఠకులు అన్యధా భావించే ప్రమాదం ఉన్నందున తెలియజేయవలసి వచ్చింది
    1. శ్యామలాదేవి బావగారు అడవి బాపిరాజు మేనల్లుడు బాపిరాజు అసంపూర్ణ నవలను పూరించి బాపిరాజుతో బాంధవ్యాన్ని గట్టిపరుచుకున్నారు ఇది పూర్తిగా అసత్యం
    2. నవలలో భూస్వాములైన బ్రాహ్మణ కుటుంబాల ఆశలు ఆశయాలు ఆదర్శాలు నవలలో ప్రతిబింబిస్తాయి నవలలో వ్యక్తుల వ్యక్తుల కుల గోత్రాలు ప్రస్తావింపబడలేదు వారు బ్రాహ్మణులు కారు మరేవర్ణం వా రో తెలియజేయ బడలేదు
    3. జయంతి అనే ప్రేమస్పదరాలి జీవితం ప్రేమ వ్యర్థమై ఆమె జిల్లెల్లమూడి అమ్మ ఆశ్రమ బాధ్యతను తీసుకున్నట్లు రచయిత్రి చిత్రించారు
    జయంతి సన్యాసినిగా మారి సన్యాసమనే పలాయనవాద సులభ మార్గాన్ని ఎంచుకున్నట్లు గా సమీక్షకులు అభిప్రాయపడ్డారు.
    ఈ వాక్యాలు నవల యొక్క ప్రయోజనాన్ని నవల రచన యొక్క ఉద్దేశాన్ని తారుమారు చేస్తున్నాయి. జయంతి సన్యాసం పుచ్చుకోలేదు. జిల్లెల్లముడి అమ్మ ఆశ్రమ నిర్వహణ చేపట్టలేదు. ప్రేమ వైఫల్యంతో ఆమె సాధారణ మహిళల మహిళ వలె సంసారాన్ని వదులుకోలేదు.
    ఒక జ్ఞాన వృద్ధుడైన మహాత్ముని సంకల్పంతో తన జీవితానికి ఒక గొప్ప మార్గాన్ని ఎంచుకుంది. దేశ ప్రజలకు భక్తి జ్ఞాన మార్గాలను పెంపొందించేలాగా ప్రజలను చైతన్యవంతం చేసేందు కు తన జీవితాన్ని కైంకర్యం చేసి ఆ సేతు హిమాచలం పర్యటించింది
    ఒక రచయిత్రి గా ఈ సత్యాన్ని తెలియజేయడం నా బాధ్యత ఈ సవరణను మీ పత్రికలో ప్రచురించవలసిందిగా కోరుతున్నాను
    లేకపోతే ఇన్నాళ్ళ నా రచనా తపస్సు వ్యర్ధమైనట్లే.
    భవదీయురాలు శ్యామలాదేవి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!