Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రైతు బండి

[శ్రీ రేడియమ్ రచించిన ‘రైతు బండి’ అనే కవితని అందిస్తున్నాము.]

దిలింది రైతు బండి
తెచ్చింది మనకు తిండి
కష్టనష్టాల్తో పంటపండి
వెన్ను దన్ను మనలకండి

Exit mobile version