రైల్వే అధికారి డా. దుట్టా శమంతకమణి రచించిన 31 కథల సంపుటి ‘రైలుబండి కథలు’. రైలుబండి కథ, ఆలంబన, దోషి, గుండెచప్పుడు, నిరీక్షణ, కళాకౌముది, వ్యత్యాసం, అహం మిధ్య, జెండా-ఎజెండా ఈ పుస్తకంలోని కొన్ని కథలు.
***
“పగలు రేయీ జీవకళతో విరాజిల్లే విజయవాడ రైల్వే జంక్షన్ ఈ రైలుబండి కథలకు మూలాధారం. నిత్యం ప్రయాణీకులతో, అనౌన్స్మెంట్లతో వెలువడే సందడి, నా నివాసగృహంలో, నా జీవితంలో అంతర్భాగం… బహుశా అందుకేనేమో ఇనుము, సిమెంట్లతో కట్టిన కట్టడంలాగా కాక ఓ ప్రాణ స్నేహితుడిలా అనిపిస్తుంది.
~
2016 జనవరి మాసంలో ఆరంభమై 2018 జూలై మాసం వరకు కొనసాగిన ఈ కథలు ఓ క్రమంలో మాసాల ప్రత్యేకత ఆధారంగా రాసినవి. యాదృచ్ఛికం అనడం ఆత్మవంచన. భిన్న సంఘటనల, విభిన్నవ్యక్తుల సమాహారమే జీవితం. వీటిని కలిపే అంతఃస్సూత్రం ప్రేమ. ఈ 31 కథలను బోగీలుగా భావిస్తే సామాజిక సమస్యలను వెస్టిబ్యూల్లా అమర్చాను. ఈ కథలు కాలానికి నిలుస్తాయా? కరిగిపోతాయా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది” అని ‘పయనం వెనుక ప్రయాణం’ అన్న ముందుమాటలో రచయిత్రి వ్యాఖ్యానించారు.
రైలు బండి కథలు డాక్టర్ దుట్టా శమంతకమణి వెల: రూ 300 పేజీలు: 185 ప్రచురణ: సమన్విత ప్రతులకు: సమన్విత, డోర్ నెం. 3-274/207, శ్రీ రామ్స్ స్నేహ ఎవెన్యూ, కుంచనపల్లి (వి), తాడేపల్లి(మం) అమరావతి, ఆంధ్రప్రదేశ్ 522501 9491962638
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
రాజకీయ వివాహం-10
సామెత కథల ఆమెత-30
దురాశ దుఃఖానికి చేటు
కర్మయోగి-14
ప్రభాత సూర్యులు
సమాజానికి అవసరమైన ధర్మాలని అందించే వేద గ్రంథం రామాయణం
సంచికలో 25 సప్తపదులు-18
ఆధునిక యుగంలో ఆటవిక జాతి
మహతి-69
చివరికి మనసులు మారాయి…
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®