Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రేడియమ్ రెండు చిన్న కవితలు-3

[శ్రీ రేడియమ్ రచించిన ‘కీటక నీతి’, ‘కీర్తి పట్టం’ అనే రెండు చిన్న కవితలని అందిస్తున్నాము.]

1. కీటక నీతి
~
ఓ దోమ
నీ కోసం
గ్లాసెడు రక్తం

ఓ బాబు
లంచం
ఆశించను
నా కష్టంతో
నీతిగా బతుకుతా
(ఒక ఆంగ్ల కార్టూన్ చూసి)

2. కీర్తి పట్టం
~
సాహిత్య పట్టం
శుక్లాకు జ్ఞాన పీఠం
కృషి ఫలితం

Exit mobile version