[శ్రీ రేడియమ్ రచించిన ‘నగరం చిత్తడి’, ‘నిజాలు’ అనే రెండు చిన్న కవితలని అందిస్తున్నాము.]
1. నగరం చిత్తడి
~
నాలాలు డీల
వీధుల్లో ముర్కిగోల
మానవ లీల
వర్షపు వేళ
2. నిజాలు
~
పుట్టు మచ్చలు
ఆనవాలు గుర్తులు
భాగ్య భ్రమలు
నమ్మకానికి
కొన్ని నిజాలు
[శ్రీ రేడియమ్ రచించిన ‘నగరం చిత్తడి’, ‘నిజాలు’ అనే రెండు చిన్న కవితలని అందిస్తున్నాము.]
~
నాలాలు డీల
వీధుల్లో ముర్కిగోల
మానవ లీల
వర్షపు వేళ
~
పుట్టు మచ్చలు
ఆనవాలు గుర్తులు
భాగ్య భ్రమలు
నమ్మకానికి
కొన్ని నిజాలు