Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    శ్రీకృష్ణుని రాసకేళీ విలాసాన్ని చాలా బాగా వర్ణించారు. ఈ సుదీర్ఘ కవిత ద్విపద కావ్యంలా ఉంది. ఇసుక తిన్నెలు తపస్సు చేస్తున్న మునుల లాగా ఉన్నాయనీ, చుట్టూ ఉన్న పచ్చని చెట్లు తపో భంగం చేయటానికి వచ్చిన అప్సరసల్లాగా ఉన్నాయనీ, శ్రీకృష్ణుని పెదవి సోకిన వేణువు తనువు ధన్యమైనదనీ, మొదలైన వర్ణనలు హృద్యమంగా ఉన్నాయి. … కవిత చాలా బాగుంది.

    1. 1.1

      మరింగంటి సత్యభామ

      నాకవిత.రాసలీలావిలాసం.మీకునచ్చినందుకుధన్యవాదాలుతెలియజేస్తున్నాను..ద్విపద..కావ్యంలావుందనిద్విపదతోపోల్చినందుకుసంతోషం..సంచికలో.నేనురాసినకవితలు.ప్రచురిస్తున్న..సంపాదకులకు.ఉపసంపాదకులకుమరొక్కసారిధన్యవాదాలుతెలియచేస్తున్నాను.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!