సంచికలో తాజాగా

Related Articles

24 Comments

  1. 1

    శ్రీధర్ చౌడారపు

    ఇక సినిమా చూడాల్సిందే…

    Reply
    1. 1.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  2. 2

    Nagamohan

    Nice review. Mamutty is an extraordinary talented actor . He can fit in to any role with ease. Nice narrative. I appreciate this review as I got the feeling that I was viewing the movie.
    Keep posting such reviews.
    Good luck 🤞

    Reply
    1. 2.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  3. 3

    గీతాచార్య

    మిగిలిన ఈ తరహా సినిమాలలో కథలో మమ్ముట్టి కన్నా ఇతర పాత్రల కోణంలో చూపించడం చూస్తుంటాం. ఇందులో కథను ఈ పాత్ర కోణంలో చూపటం కొంత వరకు సానుభూతి కలుగుతుంది.

    మలయాళమే కాదు, ఎక్కడ అభ్యుదయమైనా ఎలా చూపుతారో మనకు తెలిసిందే కదా.

    నటనలో మమ్ముట్టిని గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా తక్కువే. గట్టిగా ముప్పై సినిమాలు చేయకపోయినా మోనటోనస్ నటన అని చాలామంది స్టార్లను మనం విసుక్కుంటుంటాం. అలాంటిది నాలుగు వందల పైన సినిమాలు, దాదాపు అర్థ శతాబ్దం కెరియర్ తరువాత కూడా నటనలో కొత్త కోణాలు ఆవిష్కరిస్తున్నాడు. మన మెగాస్టార్ ఈ మలయాళీ మెగాస్టార్ ను కాస్త ఆదర్శంగా తీసుకుంటే బాగుణ్ణు.

    కథాంశం కన్నా కథనం మీద డిపెండ్ అయిన ఈ సినిమా కథగురించి మీరు చెప్పిన విధానం బాగుంది. తీరైన రివ్యూ

    Reply
    1. 3.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  4. 4

    మురళీమోహన్

    ఇంకా సినిమా చూడలేదు. మీ రివ్యూ చదివాక చూడాలనిపిస్తోంది. తప్పకుండా చూస్తా. మీ విశ్లేషణకు అభినందనలు
    💐

    Reply
    1. 4.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  5. 5

    Murthy Kvvs

    Subtle intricacies hardly be understood by most of our viewers. Reasons are many. Very good review.

    Reply
    1. 5.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  6. 6

    Ravi Teja

    Wasn’t planning to watch the movie..will have to watch it now. Keen to see if the movie turns out to be more gripping than your review.. 😊👌

    Reply
    1. 6.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  7. 7

    N Venkatesh Rao

    Superb Review Sir. Generally i see films reviewed by well learned & intellectual persons. You are one among them. Your review will be simple & point wise which attracts many viewers like me.

    Reply
    1. 7.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  8. 8

    Naga Mohan

    నేనూ చదివాను. తేటతెల్లం గా వ్రాయటం మీకు అలవాటే. అందులో కొత్తేముంది. సూర్యుడు చంద్రుడు మీరు .. అలాగే ఉంటారు .. గొప్పగా శాశ్వతంగా .. సూర్యచంద్రులను పొగడం, స్తుతిస్తాం. మీరూ అంతే. పొగడ్తలూ స్తుతులూ నాకు రావు. చదవటం కోసం చదివే మంచి పాఠకుడిని నేను. నా లాంటి వారికోసమే వ్రాసే మాంఛి రచయిత మీరు.

    Reply
    1. 8.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  9. 9

    Jayasree

    సినిమా కధను చాలా అందంగా విశ్లేషించారు. నిజానికి కధ ఎలావుందో కాని..మీరు అర్థం చేసుకున్న విధానం..అక్షరబద్ధం చేసిన తీరులో చక్కటి స్పష్టత వుంది. మమ్ముట్టి పాత్ర చిత్రణ..వ్యక్తిత్వం ఆ పాత్ర మనోభావాలను మీరు వ్యక్తీకరించిన తీరు మీ సునిశిత దృష్టి కి పరిశీలనకి మెచ్చుతునకలు. సినిమా కథ విషయం లో దర్శకుడి వుద్దేశ్యాన్ని యింత ఒడుపుగా అందిపుచ్చుకోగల్గటం సినిమా చూసిన అందరికీ అందే విషయమేంకాదు.
    ప్రేక్షకుల్లో కూడా వివేక ప్రేక్షకులున్నప్పుడే సినిమా కష్టానికి ఫలితం దక్కేది.
    దర్శకుడి దక్షతకు దర్పణం మీ రివ్యూ..
    అభినందనలు వివేకానంద్ గారూ..

    Reply
    1. 9.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  10. 10

    Dr. Uma Sharma

    మీ రివ్యూ సినిమా చూసి తీ
    రాలనే ఉత్కంటన పెంచిందంటే అతిశయోక్తి లేదు. కథ గురించి, పాత్రల గురించి మీరు వర్ణించిన తీరుకు నూటికి నూరు మార్కులు ఇచ్చి తీరాలి. ఇలాగే మరిన్ని సినిమాల రివ్యూ రావాలని కోరుతున్నాను.

    Reply
    1. 10.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  11. 11

    Dr. Uma Sharma

    మీ రివ్యూ చదివిన తర్వాత సినిమా చూసి తీరాలి అనిపించింది. సినిమా గురించి, పాత్రల పేరుతొ పాటు పాత్రలను మీరు వర్ణించిన తీరుకు నూటికి నూరు మార్కులు ఇచ్చి తీరాలి. ఇక ముందు కూడా మీ ద్వారా సినిమా రివ్యూలు రావాలని కోరుతున్నాను. 💐

    Reply
    1. 11.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  12. 12

    Sri

    అద్భుతమైన రివ్యూ .మీ విశ్లేషణ చదివాక సినిమా చూసాం.నిస్సందేహంగా భారతదేశం గర్వించదగ్గ నటుల్లో మమ్ముట్టి అగ్రగణ్యుడు.
    ఒక చిన్న సవరణ. లిఫ్ట్ లో తన బావ కనబడినప్పుడు తను ఏమి మాట్లాడడు.అంతకుముందు జరిగింది గుర్తుకు తెచ్చుకుంటాడు.
    ముఖ్యంగా ఈ సినిమాని ప్రధాన పాత్ర కోణంలో నుండి నడిపిన విధానం చల బాగుంది.
    ఈ మూవీలో మమ్ముట్టి పాత్రలో సంయమనం లోపించిడం బాగా చూపించారు.మమ్ముట్టి భార్య ఉండి ఉంటే కొంత సంయమనం ఉండి ఉండేది.ముఖ్యంగా ఎవరి మాట వినని స్వభావం ,తన భావాలను ఎవరితోనూ పంచుకోలేకపోవడం తనలోని అగ్నిపర్వతాన్ని రగిల్చింది.చెల్లి అంటే ఎంతో ప్రేమ ఉన్నా దాన్ని ద్వేషం కమ్మేసింది.
    చెల్లి తెచ్చిన పాయసం తిని తను పొందిన కొద్ది ఆనందం తనలోని మరొ కొణాని చూపించింది.
    అద్భుతమైన చిత్రాలకు, నటులకి,సాంకేతిక నిపుణులకు చిరునామాగా నిలుస్తున్నందుకు ,మళయళ పరిశ్రమకి భారతీయ చలనచిత్ర రంగం రుణపడి ఉంది.

    Reply
    1. 12.1

      డా. రాయపెద్ది వివేకానంద్

      ధన్యవాదములు. మీ సవరణ కరెక్టే. తర్వాత గుర్తించాను, అప్పటికే ఆలస్యం అయింది.
      ఇకపై ఇంకా జాగ్రత్తగా ఉంటాను

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!