సంచికలో తాజాగా

Related Articles

13 Comments

  1. 1

    Lalitha Goteti

    సుశీల గారి వివరణ చింతామణి నాటకం పై చాలా సహేతుకంగా వుంది. వీరి అభిప్రాయం తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. .
    లలితాశేఖర్

    1. 1.1

      డా.సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు లలిత గారూ!

  2. 2

    పుట్టి. నాగలక్ష్మి

    ఈ నాటకరచనలో కాళ్ళకూరి వారి ఆశయం, కాలానుగుణంగా నాటక
    ప్రదర్శనలో చొప్పించబడిన వికృతాంశాల వివరణ, మీ సహేతుక విశ్లేషణ బావున్నాయి.. అభినందనలు ,ధన్యవాదాలు సుశీలగారూ!

    1. 2.1

      డా.సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు నాగలక్ష్మి గారూ!

  3. 3

    శీలా సుభద్రా దేవి

    ప్రజలే నిషేధించాలి అన్న మీ మాట నిజమే సుశీల గారూ.అయితే ఏ ప్రజలు నిషేధించాలి? జనం కోసమే ఇలా అశ్లీల దృశ్యాలు,పాటలూ, మాటలతో సినీమాలు తీసి ప్రపంచమంతా విడుదల చేస్తున్న సినీమాల సంగతేమిటి? పల్లె జనం మానసోల్లాసం కోసమే చింతామణి నాటకం లో అశ్లీలం చొప్పించారంటున్న స్థితిలో ఎవరిని జాగృతి పరచాలి.ఎవరికోసం ఎవరు నిషేధనిర్ణయం తీసు కున్నారో వారు చింతామణి నాటకం చదవటం గానీ,చూడటం గానీ చేసారో లేదో?అన్నీ ప్రశ్నలే?

    1. 3.1

      డా. సిహెచ్. సుశీల

      అన్నీ ప్రశ్నలే! అంతా ఆవేదనే! వికృతమైన పరిణామక్రమాన్ని చూస్తూ ఊరుకుండే బదులు.. ఈ ప్రశ్నల్ని… ఈ ఆవేదనని… ఎవరో కొందరైనా ప్రకటిస్తే, మరి కొందరైనా గొంతు కలుపుతారనీ.. పరిష్కార దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం.

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Baga chepparu.Asabhya Pradarsananu nisheadinchali, pusthakanni kadu. Adi prekshakula valanea sadhyam.
    కానేటి మధుసూదన్

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    నమస్తే అమ్మా! చింతామణి నాటకంపై మీ విశ్లేషణ నాకు బాగా అనిపించింది. మా అమ్మమ్మగారిది కృష్ణా జిల్లా మొవ్వ. మాచిన్నప్పుడు చింతామణి నాటకం అక్కడ ప్రదర్శిసున్నారంటే (రాత్రి పదిగంటలకి) ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఆనాటకాన్ని తిట్టుకోవటం విన్నాము. ఎందుకో తెలీదు. కొన్నిరోజుల తరువాత అప్పట్లో ఒకటిక్కెట్ కి రెండుసినిమాలు శివరాత్రికి వేసేవాళ్ళుగా 😆. అప్పుడు NTR గారి వద్దంటే డబ్బు , చింతామణి చూసాను. అంతతిట్టుకునేది ఆ సినిమాలో ఏముందో తెలియలేదు. ఐతే నాటకంలోనే ఏదోవుంది. అదేమో తెలుసుకోవాలనే కుతూహలం , ఆరాటం నా వయసుతోపాటు పెరిగిపోయింది. కొంతకాలానికి (డిగ్రీ చదువుతున్నప్పుడు) ఆడియో క్యాసెట్ సంపాదించి (చాలాకష్టపడ్డాను అదిసంపాదించటానికి) నేను, మాచెల్లీ అందరూ నిద్రపోయాకా పెట్టుకుని విన్నాము. 🤦‍♀️అప్పుడర్థమయింది మావాళ్ళెందుకు తిట్టుకున్నారో ఆనాటకాన్ని. అదేమొదలు , అదే చివర ఆనాటకం వినటం. మళ్ళీ ఈరోజు దానిపై మీ విశ్లేషణ చదివాకా అదంతా గుర్తొచ్చింది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. కుటుంబ విలువలు తగ్గిపోయి, జులాయిపోకడలు పెరిగిపోయిన ఈరోజుల్లో ఇలాంటి అసభ్యకరమైన పదజాలంతోనిండిన నాటకాలను తప్పక నిషేధించాలి. కాళ్ళకూరువారి నాటకం ప్రదర్శించకపోయినా పరవాలేదేమోకానీ ఇలాంటివిమాత్రం సమాజానికి పరిచయం చెయ్యనవసరం లేదని నా అభిప్రాయం. ధన్యవాదాలు అమ్మా. 🙏🙏🙏
    కుసుమప్రసాద్ . చిల్లరిగె

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    చక్కని వ్యాసం. పుస్తకంపై కాదు ప్రదర్శనపై అవసరం… అది కూడా అసంబద్ధంగా చొప్పించబడిన అశ్లీల సంభాషణలపై నిషేధం అవసరం. 100 సంవత్సరాల క్రితం వ్రాసిన నాటకాన్ని ఇప్పుడు నిషేధించడం అసమంజసం… కానీ ప్రక్షిప్తాలను పరిహరించాల్సిన అవసరము కూడా ఉన్నది.
    చక్కని వ్యాసాన్ని అందించిన మీకు నమస్సులతో శుభోదయం
    పాలకుర్తి రామ్మూర్తి

  7. 7

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    అశ్లీల సంభాషణలు చొప్పించారు….అనే అంశం,ప్రభుత్వం నాటకాన్ని నషేదిన్చేవరకూ
    ఇప్పుడు మాట్లాడుతున్న సాహితీ పెద్దలకు
    గుర్తు రాకపోవడం బాధాకరం.
    —డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

    1. 7.1

      డా.సిహెచ్.సుశీల

      అవునండి. ఒక వర్గానికి చెందిన పాత్రను వెకిలిగా చూపించడం, దాదాపు 20 ఏళ్ళుగా వారు నిరసనను తెలియజేయడం జరుగుతున్నా, ఎవరూ పట్టించుకోలేదు. స్త్రీలను కించపరచడం అసలు ఎవరికీ పట్టదనుకోండీ. ఇప్పుడైనా ఆ వర్గం వారు డిమాండ్ చేయడం వలన ” ప్రదర్శన” ను నిషేధించారు తప్ప స్త్రీ లపై బూతు జోకుల కారణం వల్ల కాకపోవడం విచారకరమైన విషయం.

  8. 8

    Alluri Gouri Lakshmi

    Moolaanni marichipoyi asabhya sambhashanala Kalpanalato vardhillina ee naatakam neti kaalapu Jabardast laantidi..deenipai sahetuka vjvarana Chisina Suseela gaariki abhinandana..

  9. 9

    Jhansi Lakshmi

    పాత్ర పేరు మార్పు చేసి…. చోప్పించిన అనవసర సన్నివేశాలను తోలగించి నాటకాన్ని తిరిగి ప్రదర్శింపచేయాలి..
    విలువలు విశ్వసనీయత గురించి జబర్దస్త్ కామెడీ సీన్స్ ఆబగా చూస్తూ చింతామణి నాటకంను విమర్శిస్తు మాట్లాడటం హాస్యాస్పదం గా ఉంది…

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!