[డా. ఎ. వి. నరసింహరావు రచించిన ‘పుష్ప రాగం..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మొగ్గగా – రంగుల కలలను, పురుడు పోసుకుంటుంది ‘పువ్వు’! రెక్కలు విప్పుతూ – చిరునవ్వులు చిందిస్తుంది! విరబూసి – గాలికి తావిని అద్దుతూ- మధుపాత్రై – అమృతాన్ని చిందిస్తూ- పుప్పొడై మరో జన్మకు అంకురార్పణ చేస్తుంది! ఆనందంతో – గుడికో జడకో చేరుతుంది! బతుకు, సంక్షిప్తమైనా, సంక్లిష్టమైనా గాలికి పెరిగినా, ఆప్యాయత – అణువంతైనా పుష్ప రాగమై, మనస్సున రంగవల్లులు దిద్దుతుంది!!
పుష్పరాగం కవిత చిన్నదైనా బాగుంది. పుష్పాల నుద్దేశించి ” పుష్పవిలాపం” రాశారు కరుణశ్రీ గారు (అది విలాపం అనుకోండి, ఇది రాగం). కాదేదీ కవితకనర్హం.
You must be logged in to post a comment.
వృద్ధాప్యంలో మహిళల ఆరోగ్యం
మనసుని అమ్ముకోకు
‘వేగుచుక్క’ కవితాసంపుటి ఆవిష్కరణ సభ – నివేదిక
మనసులోని మనసా… 3
సామెత కథల ఆమెత-10
తల్లివి నీవే తండ్రివి నీవే!-40
సంచిక పదసోపానం-36
నేటికీ అలరించే నాటి ప్రయోగాత్మక చిత్రం ‘పూజాఫలము’
లాక్- అన్లాక్
మహాప్రవాహం!-44
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®