సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “పురుషాలంకారం” హాస్య కథ కొచెం పెద్దదిగా ఉన్నా బాగుంది వాణీ గారూ! ఆద్యంతం నవ్వు పుట్టించేటట్లు ఉన్నది. నిజంగా ఈరోజుల్లో యువత ఇలాగే ఉంటున్నారు. జుట్టుముడి, గడ్డం చూసి ‘పూర్వం ఋషులు ఇలాగే ఉండేవారు’ అనుకున్నాను చదివేటప్పుడు. మీరు కూడా అదే చెప్పారు. ఒంటి మీద డ్రాగన్ లు, క్రోకోడైల్స్ పచ్చబొట్లు వేయించుకోవటం వంటివి చదువుతూంటే “వెర్రి వెయ్యి విధాలు అన్నారు అందుకే!” అనిపించింది….. చాలామంది ఫ్యాషన్ లు ఇలాగే ఉన్నా, తల్లిదండ్రుల అదుపు, ఆజ్ఞ ల మధ్య పెరిగిన వాళ్ళు మాత్రం కొంత క్రమశిక్షణగానే ఉంటున్నారు…

  2. 2

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    పురుషాలంకారం అన్న నా ఈ కథ బాగుంది అన్నందుకు ధన్యవాదాలు మురళీకృష్ణ గారూ .మీకు ఇందాకనే రిప్లై ఇచ్చాను .కానీ ఇప్పుడు చూస్తే ఎందుకో రిజిస్టర్ కాలేదు .మళ్ళీ ఇస్తున్నాను 😊కథ కొంచం పెద్దగయిందిగాని కుదించటానికి నాకు వెస్టీజ్ కూడా కనిపించలేదు .ఆడవాళ్ళ అలంకారాలగురించి ఎప్పుడూ మాట్లాడుకునేదే ..ఇప్పుడు మీ పురుషులు కూడాచక్కగా తయారవుతున్నారు , బ్యూటీ పార్లర్ల కెళ్ళి ఫ్యాషన్స్ చేసుకుంటున్నారుగనుక నాకు వాళ్ళ గురించి మాట్లాడాలనిపించి ఈ కథ రాసాను 😄 ఓవర్ ఫ్యాషన్స్ చేసుకునే మగవాళ్ళు నా సబ్జెక్ట్ కి భలేగా పనికొచ్చారు ..కథను అపార్ధంచేసుకోకుండా స్పోర్టివ్ గా తీసుకొని ఎంజాయ్ చేసినందుకు పురుషులందరికి మీ ఈ రిప్లై ద్వారా థాంక్స్ చెపుతున్నానండి ..థాంక్యూ 🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!