లాక్డౌన్! లాక్డౌన్! లాక్డౌన్! మా మనశ్సరీరాలు హూనం… మేలుకొలుపు పాడే ప్రభాత నేస్తం – ఊహూ దబ దబ బాదే దోబీ నేస్తమూ రాదు! ఆఫీసుకు వెళ్ళే బాస్ ఇంట్లోనే టి.వి.కే. కాదు – ఇంటికీ రిమోట్ కంట్రోలర్…! మనో వికలం కరోనా వార్తలు గుండెలవిసే శబ్ద కాలుష్యం కంప్యూటర్ కీ బోర్డ్‌ని తడిమే అమ్మాయి వేళ్ళు వంటింటి గోల వద్దంటున్నాయ్! సెల్‌ఫోనే లోకమనే అబ్బాయి కిచెన్‌లో నాకేం పని మగానుభావుడ్ని! నాలుగయిదు సార్లు టీ, కాఫీలు ముప్పూటలా భోజనాలు… వంటిల్లే కైలాసం… అమ్మా! కరోనా కోవిడ్ నైన్టీనూ! నువ్వూ పురుష పక్షపాతి వేనూ!
నిజంగానే ఆడవాళ్ళకి కరోనా బధ్ధవైరి. చక్కగా రాశారు
ధన్యవాదాలు లక్ష్మి గారూ
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
శతక పద్యాల బాలల కథలు-2
కాజాల్లాంటి బాజాలు-82: టైమేదీ?
విదేశీ పూల పరిమళం
సంగీత సురధార-32
ఒంటరిననిపిస్తున్నది
మేరే దిల్ మె ఆజ్ క్యా హై-5
నీలమత పురాణం – 44
మరుగునపడ్డ మాణిక్యాలు – 55: హ్యాపీ-గో-లకీ
నవమి – ఖండిక 3: జలజమా
అంతరిక్షంలో ఆరు గంటలు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®