సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    A.Ravi Kanth

    ‘గోదావరి ప్రయాణం లాంటిదే ఈ మానవ జీవితం కూడా’ అంటూ సాగిన ఈ కథ,
    నది నుండి నేర్చుకోవాల్సిన ఫిలాసఫీ ని చక్కగా తెలియచేస్తూ
    ‘ఏది నీది కాదు నీది కానిది ఏదీ లేదు ‘ అని చెపుతూ పాఠకుల్ని కాస్త లోతుగా ఆలోచింపచేస్తుంది.

    జాతికి వెన్నుముక అయిన మాతృభాషా ప్రాధాన్యాన్ని విమర్శనాత్మక ధోరణి లో కాకుండా , ఆశావాహ దృక్పధంలో
    తెలియచేసింది ఈ కథ .

    మా తాతయ్య గారి పేరు ‘ కోటయ్య’. ప్రస్తుత నా విద్యార్థులలో ఒకతని పేరు కూడా ‘కోటయ్య’ . కానీ ఈ పేరు ‘కాటన్ ‘ మహాశయుని
    కృషి కి మారుపేరుగా నిలిచిఉందన్న విషయం తెలిసి చాల ఆనందించాను . మా కోటయ్య ను క్లాస్ లో చూస్తే , కాటన్ దొర ను చూసినంత సంతోషం కలుగుతుంది .

    రచయిత శ్రీ లలితా శేఖర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు .

    రవికాంత్ , విజయవాడ

    Reply
  2. 2

    Lalitha Goteti

    Thank you very much Ravi

    Reply
  3. 3

    నంద్యాల సుధామణి

    పుడమితల్లి నేస్తం కథ బాగుంది. ప్రశాంతంగా ప్రవహించే గోదివరిలాగా సాగుతోంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!